Wed. Jan 21st, 2026

    Sreeleela: యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ఓ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పెళ్లి సందD, ధమాకా, భగవంత్ కేసరి చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీలీల త్వరలో ఆదికేశవ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే, నితిన్..మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. మరికొన్ని కమిటవ్వాల్సి ఉంది. డేట్స్ కుదరక కొన్ని సినిమాలను వదిలేస్తుంది.

    ఇంత బిజీగా ఉన్న శ్రీలీల అనవసరంగా భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్‌లో లిప్ కిస్ గురించి చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. నేను లిప్ కిస్ అంటూ పెడితే అది నేను పెళ్ళి చేసుకున్న తర్వాత నా భర్తకే అని చెప్పుకొచ్చింది. అలా చెప్పిందో లేదో నెటిజన్స్ శ్రీలీల ఎప్పుడో నటించిన కిస్ అనే సినిమాలోని క్లిప్ ఒకటి బయటకి తీసి మరి ఈ కిస్ ఎవరికిచ్చావు..? అంటూ కామెంట్స్ పెట్టారు.

    netizen vulgor comments on actresssreeleela-
    netizen vulgor comments on actresssreeleela-

    Sreeleela: శ్రీలీలకి పోటీగా ప్రియాంకా అరుళ్ మోహన్ 

    netizen vulgor comments on actresssreeleela-
    netizen vulgor comments on actresssreeleela-

    ఈ సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య ఓ రొమాంటిక్ సీన్ ఉంది. అందులో హీరో పెదవిపై శ్రీలీల ముద్దు పెడుతుంది. అది చూపించి నెటిజన్స్ ఒక ఆట ఆడుకున్నారు. ఇప్పుడేమో ఓ కన్నడ సినిమాలో శ్రీలీల నటించిన బాత్రూం సీన్ తీసి కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీన్ లో స్నానం చేసి టవల్ కట్టుకొని బయటకి వస్తుంది. “రూ. 3 కోట్లు ఇస్తే ఆ టవల్ కూడా తీసేస్తుంది”.. అంటూ వల్గర్ గా కామెంట్స్ పెట్టారు.

    డీసెంట్‌గా ఉన్నది ఉండకుండా అనవసరంగా లిప్ కిస్ టాపిక్ వచ్చి రచ్చ జరగడం దాన్ని ఆధారంగా చేసుకొని కన్నడలో శ్రీలీల నటించిన సినిమాలలోని రొమాంటిక్ సీన్స్ తీసి నెట్టింట పోస్ట్ చేసి ఇలా వల్గర్ కామెంట్స్ చేయడం అంతా తనకి తాను కొని తెచ్చుకున్నదే అని చెప్పుకుంటున్నారు. ఫాంలో ఉన్న హీరోయిన్ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి మాట్లాడాలి. లేదంటే ఇలా నెటిజన్స్ కి బలైపోవడం పక్కా. అసలే శ్రీలీలకి పోటీగా ప్రియాంకా అరుళ్ మోహన్ లాంటి వారు తయారవుతున్నారు. ఇలాంటి సమయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.