Categories: EntertainmentLatest

Nabha Natesh : పొట్టి డ్రెస్ లో పిక్కల అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తోన్న పూరీ బ్యూటీ

Nabha Natesh : టాలీవుడ్ ముద్దుగుమ్మ నభా నటేష్ ప్రమాదం కారణంగా కొంతకాలం తీసుకున్న గ్యాప్ తర్వాత సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. తన పోస్ట్-కమ్‌బ్యాక్ ఫోటో షూట్‌లో, అందమైన దస్తులతో మరింత అందంగా కనిపిస్తూ ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంటోంది. నటి తరచూ తన ఫ్యాషన్ వార్డ్‌రోబ్‌తో అధిరిపోయే ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఫ్యాషన్ రంగంపై తనకున్న అభిరుచిని చాటుకుంటుంది. తాజాగా నభా కొన్ని చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో వైట్ డ్రెస్ లో నభా కుర్రా‌ళ్ళ చూపులను తనవైపు తిప్పుకుంది. ఈ లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

nabha-natesh-gorgeous-looks-in-white-colour-mini-dress

లేటెస్ట్ మోడల్ డ్రెస్సులతో మత్తు ఎక్కిస్తోంది నభ. తన ఘాటు అందాలతో మాయ చేస్తోంది. ఈ లుక్ లో నభా ఎంతో హాట్ గా కనిపించింది. కత్తిలా ఉందంటూ కుర్రా‌ళ్ళు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

nabha-natesh-gorgeous-looks-in-white-colour-mini-dress

తన బ్రౌనిష్ కురులను లూజుగా వదులుకుని, ఎలాంటి అలంకారాలు లేకుండానే వైట్ డ్రెస్ తో అందరిని ఆర్షించింది నభా నటేష్. కనులకు బ్లాక్ ఐ లైనర్, మస్కరా, బ్లాక్ ఐ ష్యాడో వేసుకుని పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుంది.

nabha-natesh-gorgeous-looks-in-white-colour-mini-dress

ఫ్యాషన్ ఫోటో షూట్ తో మెస్మరైజ్ చేయడం నటికి మొదటిసారి కాదు, తరచుగా తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పంచుకుంటుంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీని ఖుషీ చేస్తుంది. నభా తన పిక్స్ ఎప్పుడు పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తాయి. ఆమె ఆకర్షణీయమైన రూపంతో ఫ్యాషన్ గేమ్‌ను సరికొత్త స్థాయికి తీసుకువెళుతుంది.

nabha-natesh-gorgeous-looks-in-white-colour-mini-dress

నభా నటేష్ వజ్రకాయ, సోలో బ్రతుకే సో బెటర్ , నన్ను దోచుకుందువటే, డిస్కో రాజా వంటి చిత్రాలలో నటించింది. 2019లో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో మంచి క్రేజ్ లభించింది.

nabha-natesh-gorgeous-looks-in-white-colour-mini-dress

ఈ సనిమాలో రామ్ లవర్ గా నటించిన నభా తెలంగాణ పిల్లలా అదరగొట్టింది. అందంతో పాటు కాస్త ఎక్సపోజింగ్ ను జోడించడంతో మంచి గుర్తింపే లభించింది. కానీ ఇప్పటికి అమ్మడికి సరైన భారీ కమర్షియల్ ఆఫర్ రాలేదు. అందుకోసమే ఈ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అందరి దృష్టి తనపై పడేలా చేస్తోంది.

nabha-natesh-gorgeous-looks-in-white-colour-mini-dress
Sri Aruna Sri

Recent Posts

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్!

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో…

13 hours ago

Varanasi: మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లపై సాంగ్ షూట్ అప్‌డేట్

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…

1 day ago

Varun Tej: 2027 సంక్రాంతి ‘బరి’లో బరిలోకి దిగుతున్న మెగా ప్రిన్స్

Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఆయన సోదరి నిహారిక నిర్మాతగా…

2 days ago

Anil Ravipudi: కీర్తి సురేష్, కృతి శెట్టి..ఇది మీకు గోల్డెన్ ఛాన్స్!

Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ…

4 days ago

Balakrishna: నందమూరి బాలకృష్ణకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’..

Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర…

4 days ago

Mahesh Babu: వారణాసి అప్‌డేట్స్‌తో రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…

5 days ago

This website uses cookies.