Ram Charan: మెగాస్టార్ తనయుడు నుంచి గ్లోబల్ స్టార్ వరకు

Ram charan: మెగా పవర్ స్టార్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదటి చిత్రం చిరుత తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక రెండో సినిమాని రాజమౌళి దర్శకత్వంలో చేశారు. మగధీరగా వచ్చిన ఆ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మగధీరుడు అనిపించుకున్నాడు. ఇక మూడో సినిమాని ఆరెంజ్ గా ప్రేమ కథతో చేసిన అది ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు రీచ్ కాలేదు. అయితే ప్రస్తుతం ఆరెంజ్ సినిమా టాలీవుడ్ లో క్లాసిక్ మూవీస్ లో ఒకటి నిలిచిపోయింది.

తర్వాత రచ్చ, నాయక్ సినిమాలతో కమర్షియల్ హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక హిందీలో తుఫాన్ సినిమా చేసి కెరియర్ లో డిజాస్టర్ కొట్టడంతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. రామ్ చరణ్ కు యాక్టింగ్ రాదంటూ బాలీవుడ్ క్రిటిక్స్ ఆ సినిమాను దారుణంగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత తెలుగులో ఎవడు సినిమాతో మరో బ్లాక్ బస్టర్  తన ఖాతాలో వేసుకున్నాడు. రంగస్థలం సినిమాతో నటుడిగా తనపై ఉన్న విమర్శలు అన్నింటికీ రామ్ చరణ్ సమాధానం చెప్పాడు. కెరియర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ని ఆ సినిమా ద్వారా రామ్ చరణ్ ఇవ్వడం విశేషం. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.

ఈ సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ కి హాలీవుడ్ స్టార్ దర్శకులు కూడా ఫిదా కావడం విశేషం. లెజెండరీ దర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. రామ్ చరణ్ ని చూస్తుంటే సాక్షాత్తు అల్లూరి సీతారామరాజు చూసినట్లు అనిపిస్తుందని విమర్శకులు సైతం ఆయన పెర్ఫార్మన్స్ పై ప్రశంసలు కురిపించారు ఇక తుఫాన్ సినిమాతో ఏ బాలీవుడ్ ఇండస్ట్రీ అయితే తనకు యాక్టింగ్ రాదు అని విమర్శించిందో ఇప్పుడు అదే ఇండస్ట్రీ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అంటూ కీర్తిస్తుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తారక్ తో కలిసి చేసిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించింది. రామ్ చరణ్ సినీ కెరియర్ లో నట ప్రస్థానంలో ఆయన ఇమేజ్ ని అమాంతం పెరిగిపోయింది. నటుడిగానే కాకుండా ఇన్నేళ్ళ కెరియర్ ఒక వ్యక్తిగా కూడా రామ్ చరణ్ ఎంతో పరిణితి చెందడం విశేషం. 

 

Varalakshmi

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

2 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

2 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 month ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 month ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 months ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 months ago

This website uses cookies.