Ashu Reddy: ఈ మధ్యకాలంలో తెలుగు అమ్మాయిలు కూడా గ్లామర్ షో విషయంలో ఏ మాత్రం తగ్గేది లే అంటూ అందాల ప్రదర్శనలో బాలీవుడ్ భామలతో పోటీ పడుతున్నారు. సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకున్న అందాల భామల నుంచి స్టార్ హీరోయిన్స్ వరకు అందరూ కూడా హాట్ ఫోటో షూట్ లతో రెచ్చిపోతున్నారు.
ఓ విధంగా చెప్పాలంటే కొంతమంది వర్ధమాన హీరోయిన్స్ తో పోల్చుకుంటే గ్లామర్ షో విషయంలో స్టార్స్ కొంత కంట్రోల్ లో ఉన్నారనే చెప్పాలి. షార్ట్ వీడియోల ద్వారా పాపులర్ అయిన అందాల భామలలో ఆషురెడ్డి ఒకరు. ఈ అమ్మడు అందాల ప్రదర్శన ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
జూనియర్ సమంత అనే బ్రాండ్ గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఆషురెడ్డి తరువాత భాగా స్లిమ్ అయ్యి బిగ్ బాస్ రియాలిటీషోలో ఎంట్రీ ఇచ్చింది. దాంతో ఒక్కసారిగా ఈ బ్యూటీకి సెలబ్రిటీ ఇమేజ్ వచ్చేసింది. తరువాత ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేసి మరోసారి సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు ఇన్స్టాలో రెగ్యులర్ గా అందాల ప్రదర్శనతో రెచ్చిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ లాంగ్ ఫ్రాగ్ లో థైస్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. టెంప్ట్ చేసే ఫోజులతో ఎద అందాలని ఆశ్వాదించమని ఆరబోసింది.
ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అందాల స్పాట్ లు అన్ని కూడా నుండుగా కనిపించే విధంగా ఈమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ అవకాశాల కోసం ఆషు రెడ్డి గట్టిగా ట్రై చేస్తుంది. ఈ నేపధ్యంలోనే కనీసం వెబ్ సిరీస్ లలో అయినా అవకాశాలు వస్తాయేమో అని ఇలా రెగ్యులర్ గా ఫోటో షూట్ లతో రెచ్చిపోతూ ఉండటం విశేషం.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.