Eesha Rebba: ర్యాంప్ పై నడుము అందాలతో రెచ్చగొడుతున్న ఈషారెబ్బా

Eesha Rebba: టాలీవుడ్ లో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అందాల భామ ఈషా రెబ్బా. అంతకుముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమా నటిస్తూ వస్తుంది.

ఎక్కువగా చిన్న సినిమాలో చేసిన కూడా నటిగా తనదైన ముద్ర వేసుకుంది. ఆమె కెరియర్ లో స్టార్ హీరోతో చేసిన చిత్రంగా అరవింద సమేత ఉందని చెప్పాలి. ఆ సినిమాలో కూడా పూజ హెగ్డే చెల్లెలు పాత్రలో ఈషా రెబ్బ  నటించింది. ఆ సినిమా ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు అయితే తీసుకురాలేదు. 

తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో తమిళ్, మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ అవకాశాలు సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలు వరకు ఉన్నాయి. ఇక డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చి 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇదిలా ఉంటే గ్లామర్ రోల్స్ కి కూడా తాను సిద్ధం అంటూ ఈషా రెబ్బా ఎప్పటికప్పుడే హాట్ అందాలతో సోషల్ మీడియాలో మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. 

ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో కూడా ఏమాత్రం వన్నె తగ్గని అందాలతో కుర్రాళ్ళ చూపులన్నీ తిప్పేసుకుంటుంది. తాజాగా బెంగళూరులో ఓ ఫ్యాషన్ షోలో ఈ బ్యూటీ వైట్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ లో ర్యాంప్ పై వాక్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. నడుమ అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసేలా ఆమె గ్లామర్ షో ఉండడం విశేషం.

ఈ స్థాయిలో అందాల ప్రదర్శన చేసిన కూడా టాలీవుడ్ దర్శకులు ఈషా రెబ్బకి సరైన అవకాశాలు ఇవ్వకపోవడం గమనార్హం. అయితే గ్లామర్ షో తో అలరిస్తూ ఉండడంతో డ్యూటీకి ఇతర భాషలలో మాత్రం వరుసగా అవకాశాలు రావడం విశేషమైని చెప్పాలి.

Varalakshmi

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

1 week ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

1 week ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

1 week ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 month ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.