Nabha Natesh : టాలీవుడ్ ముద్దుగుమ్మ నభా నటేష్ ప్రమాదం కారణంగా కొంతకాలం తీసుకున్న గ్యాప్ తర్వాత సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. తన పోస్ట్-కమ్‌బ్యాక్ ఫోటో షూట్‌లో, అందమైన దస్తులతో మరింత అందంగా కనిపిస్తూ ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంటోంది. నటి తరచూ తన ఫ్యాషన్ వార్డ్‌రోబ్‌తో అధిరిపోయే ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఫ్యాషన్ రంగంపై తనకున్న అభిరుచిని చాటుకుంటుంది. తాజాగా నభా కొన్ని చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో మోడ్రన్ దుస్తులను ధరించి నభా కుర్రాళ్ళ చూపుతను తనవైపు తిప్పుకుంది. ఈ లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
చిరుగులతో ఉన్న లేటెస్ట్ మోడల్ డెనిమ్ జీన్స్ వేసుకుని దానిపైన బ్లాక్ అండ్ వైట్ చారలు కలిగిన కాలర్ నెక్ ఫుల్ స్లీవ్స్ షర్ట్ వేసుకుంది. లోపల ఏమీ వేసుకోకుండానే తన షర్ట్ బటన్స్ విప్పి లోగుట్టులను బయటపెట్టే ప్రయత్నం చేసింది నభా. ఈ అవుట్ ఫిట్ తో సోఫాలో రిలాక్స్ మోడ్ లో కూర్చుకుని చేతిలో కాఫీ కప్పు పట్టుకుని హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ లుక్ లో నభా ఎంతో హాట్ గా కనిపించింది. క్యాజువల్ వేర్ అయినప్పటికీ కత్తిలా ఉందంటూ కుర్రాళ్ళు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
తన బ్రౌనిష్ కురులను లూజుగా వదులుకుని, ఎలాంటి అలంకారాలు లేకుండానే అందరిని ఆర్షించింది నభా నటేష్. కనులకు బ్లాక్ ఐ లైనర్, మస్కరా, బ్లాక్ ఐ ష్యాడో వేసుకుని పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుంది.
ఫ్యాషన్ ఫోటో షూట్ తో మెస్మరైజ్ చేయడం నటికి మొదటిసారి కాదు, తరచుగా తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పంచుకుంటుంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీని ఖుషీ చేస్తుంది. నభా తన పిక్స్ ఎప్పుడు పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో ట్రెంట్ సెట్ చేస్తాయి. రీసెంట్ నటి తన పర్సనాలిటీకి, వ్యక్తిత్వానికి సరిగ్గా సరిపోయే బాడీకాన్ దుస్తులను ధరించడం ఆకర్షించింది. మినిమల్ మేకప్ లుక్‌ని ఎంచుకుని ఈ అవుట్ ఫిట్ తో చేసిన ఫోటో షూట్ లో అద్భుతంగా కనిపించింది నభా. ఆమె ఆకర్షణీయమైన రూపంతో ఫ్యాషన్ గేమ్‌ను సరికొత్త స్థాయికి తీసుకువెళ్లింది.
నభా నటేష్ వజ్రకాయ, సోలో బ్రతుకే సో బెటర్ , నన్ను దోచుకుందువటే, డిస్కో రాజా వంటి చిత్రాలలో నటించింది. 2019లో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో మంచి క్రేజ్ లభించింది. ఈ సనిమాలో రామ్ లవర్ గా నటించిన నభా తెలంగాణ పిల్లలా అదరగొట్టింది. అందంతో పాటు కాస్త ఎక్సపోజింగ్ ను జోడించడంతో మంచి గుర్తింపే లభించింది. కానీ ఇప్పటికి అమ్మడికి సరైన భారీ కమర్షియల్ ఆఫర్ రాలేదు. అందుకోసమే ఈ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అందరి దృష్టి తనపై పడేలా చేస్తోంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.