Categories: EntertainmentLatest

Mouni Roy : గ్లామర్ షోతో క్లీన్ బౌల్ట్..టైట్‌ఫిట్ డ్రెస్‌లో మౌనీ ఒంపులు అదరహో

Mouni Roy : మౌని రాయ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ కుటుంబానికి తన ఫ్యాషన్ డైరీల నుండి అద్భుతమైన స్నిప్పెట్‌లను తరచుగా అందిస్తూ సందడి చేస్తుంటుంది. సాధారణ దుస్తుల్లో ట్రెండీగా కనిపించాలన్నా, పండుగ వేళ స్పెషల్ లుక్ లో మెరవాలన్నా, బికినీలతో బీచ్‌లో హల్ చల్ చేయాలన్ని మౌనికి వెన్నతో పెట్టిన విద్యే అని చెప్పక తప్పదు. ఈ చిన్నది నెట్టింట్లో ప్రత్యక్షమైన ప్రతిసారి అద్భుతమైన లుక్ లోకనిపిస్తూ ఫాలోవర్స్ ను పరేషాన్ చేస్తుంటుంది. ఈ నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌కు ప్రసిద్ది చెందింది. రోజు రోజుకు ఆమె ఫ్యాషన్ బార్‌ను మునుపటి కంటే మెరుగ్గా మార్చుకుంటూ ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తోంది.

mouni-roy-amazing-looks-in-bodycon-dress

తాజాగా ఈ బ్యూటీ తాను ఇటీవలి చేసిన ఫ్యాషన్ ఫోటోషూట్‌లలోని పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. లక్స్ గ్రీన్ కలర్ లో వచ్చిన బాడీహగ్గింగ్ డ్రెస్ లో బోల్డ్ లుక్స్ తో చేసిన ఈ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ మంత్రముగ్ధులు అవుతున్నారు. పిక్స్ కు లైకులు , కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు .

mouni-roy-amazing-looks-in-bodycon-dress

మౌని రాయ్ తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం లక్స్ గ్రీన్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్ ను ఎన్నుకుంది. ఈ ఫోటో షూట్ కోసం వీకెండ్ పార్టీలో చిల్ అయ్యేందుకు అనుకూలంగా ఉండే స్టైలిష్ బాడీకాన్ డ్రెస్‌ను ఎన్నుకుంది. మౌని ఈ బాడీకాన్ డ్రెస్‌లో ఎంతో హాట్ గా కనిపించింది. వన్‌ షోల్డ్ ర్ డీటైల్స్, కార్సెట్ నమూనాలు ఉన్న ఈ అవుట్‌ఫిట్ మౌని ఫిగర్‌కు పెర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. ఈ అవుట్ ఫిట్ మౌని ఆకారాన్ని కౌగిలించుకుని, ఆమె ఒంపులను చక్కగా చూపించాయి.

mouni-roy-amazing-looks-in-bodycon-dress

ముందు భాగంలో ఉన్న డీప్ నెక్‌లైన్ పార్ట్ తన ఎద అందాలను ప్రదర్శించి కుర్రాళ్ళను క్లీన్ బౌల్డ్ చేస్తోంది.  ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా మేకోవర్ అయ్యింది ఈ బ్యూటీ. సింపుల్ మేకప్‌లో ఎంతో అద్భుతంగా కినిపించింది. ఎలాంటి ఆభరణాలు వేసుకోకుండా కేవలం అవుట్‌ఫిట్ మాత్రమే ధరించి తన కురులను లూజుగా వదులుకుని అమ్మడు హాట్ లుక్స్ తో ఫోటో షూట్ చేసి మెస్మరైజ్ చేసింది.

mouni-roy-amazing-looks-in-bodycon-dress

మేకప్ ఆర్టిస్ట్ ఆల్బర్ట్ చెట్టియార్ సహాయంతో మౌని తన లుక్ ను అట్రాక్టివ్ గా మార్చుకుంది. మౌని తన కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ వింగెడ్ ఐలైనర్, మస్కరా పెట్టుకుని, కనుబొమ్మలు డార్క్ చేసి, పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ దిద్దుకుని అదరగొట్టింది.

mouni-roy-amazing-looks-in-bodycon-dress

ఢిల్లీలోని మిరాండా కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మౌని రాయ్ మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఆ తరువాత టెలివిజన్ లో సీరియల్స్ లో లీడ్ రోల్ పోషించి తన నటన అందంతో అందరిని ఆకర్షించింది. రీసెంట్ గా బ్రహ్మాస్త్రలోనూ నెగిటివ్ రోల్ లో కనిపించి ఇంప్రెస్ చేసింది అంతే కాదు అప్పుడప్పుడు ఇలా హాట్ ఫోటో షూట్ లు చేస్తూ పరేషాన్ చేస్తుంటుంది ఈ బ్యూటీ .

Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

9 hours ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 days ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

2 days ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

6 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

6 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

7 days ago

This website uses cookies.