Nabha Natesh : టాలీవుడ్ ముద్దుగుమ్మ నభా నటేష్ సోషల్ మీడియాలో అందాల అరబోతతో రెచ్చిపోతోంది. లేటెస్ట్ ఫోటో షూట్స్ తో మరింత అందంగా కనిపిస్తూ ఫ్యాన్స్ హృదయాలను గెలుచుకుంటోంది. నటి తరచూ తన ఫ్యాషన్ వార్డ్‌రోబ్‌తో అధిరిపోయే ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఫ్యాషన్ రంగంపై తనకున్న అభిరుచిని చాటుకుంటుంది.
తాజాగా నభా కొన్ని చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో పొట్టి డ్రెస్ లో నభా కుర్రాళ్ళ చూపులను తనవైపు తిప్పుకుంటోంది . ఈ లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అదిరిపోయే డ్రెస్సులతో మత్తు ఎక్కిస్తోంది నభ. తన ఘాటు అందాలతో మాయ చేస్తోంది. ఈ లుక్ లో నభా ఎంతో హాట్ గా కనిపించింది. కత్తిలా ఉందంటూ కుర్రాళ్ళు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. డెనిమ్ షార్ట్ వేసుకుని దాని పైన వైట్ బ్రాలెట్ వేసుకుంది. దాని మీదుగా డెనిమ్ కోట్ ధరించింది. ఈ అవుట్ ఫిట్ లో పిక్కల వయ్యారాలు చూపిస్తూ పిచ్చెక్కించింది నభ. ఓవైపు క్లీవేజ్ షో చేస్తూనే మరోవైపు హాట్ థైస్ చూపిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ఈ అద్భుతమైన డ్రెస్ ను ఓ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది నభా నటేష్. స్టైలిస్ట్ ఐశ్వర్య నభా నటేష్ కు స్టైలిష్ లుక్స్ ను అందించింది. సోనాల్ సెతియా నభా నటేష్ అందాలకు మరింత మెరుగులు దిద్దింది. డీప్ నెక్ లైన్ కలిగిన ఈ హాట్ టైట్ ఫిట్ అవుట్ ఫిట్ లో ఎంతో హాట్ గా కనిపించింది .
తన బ్రౌనిష్ కురులను లూజుగా వదులుకుని, ఈ డ్రెస్ తో అందరిని ఆకర్షించింది నభా నటేష్. కనులకు బ్లాక్ ఐ లైనర్, మస్కరా, బ్లాక్ ఐ ష్యాడో వేసుకుని పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని కవ్విస్తోంది.
ఫ్యాషన్ ఫోటో షూట్ తో మెస్మరైజ్ చేయడం నటికి మొదటిసారి కాదు, తరచుగా తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పంచుకుంటుంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీని ఖుషీ చేస్తుంది. నభా తన పిక్స్ ఎప్పుడు పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తాయి. ఆమె ఆకర్షణీయమైన రూపంతో ఫ్యాషన్ గేమ్‌ను సరికొత్త స్థాయికి తీసుకువెళుతుంది.
నభా నటేష్ వజ్రకాయ, సోలో బ్రతుకే సో బెటర్ , నన్ను దోచుకుందువటే, డిస్కో రాజా వంటి చిత్రాలలో నటించింది. 2019లో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ తో మంచి క్రేజ్ లభించింది. ఈ సనిమాలో రామ్ లవర్ గా నటించిన నభా తెలంగాణ పిల్లలా అదరగొట్టింది. ఆ తర్వాత ఈ బ్యూటీ కి కానీ సరైన, భారీ కమర్షియల్ ఆఫర్ రాలేదు. అందుకోసమే ఈ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ అందరి దృష్టి తనపై పడేలా చేస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.