Mrunal Thakur: సీతారమం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన అందాల భామ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు మొదటి సినిమాతోతో తెలుగు ప్రేక్షకుల హృదయాలని తన పెర్ఫార్మెన్స్ తో కొల్లగొట్టింది అని చెప్పాలి. క్లాసిక్ లుక్ తో అదరగొట్టిన ఈ అమ్మడు కళ్ళతోనే భావాలు పలికించి.
ఇదిలా ఉంటే ఈ సినిమాతో తెలుగులో మృణాల్ ఠాకూర్ ఏకంగా స్టార్ హీరోయిన్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం నానికి జోడీగా మరో సినిమాలో ఈ అమ్మడు ఒకే చెప్పింది. దీంతో పాటు నాగార్జునకి జోడీగా ప్రసన్న కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కూడా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా ఖరారు అయినట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే తెలుగులో సీతగా క్లాసిక్ లుక్ లో కనిపించిన మృణాల్ ఠాకూర్ హిందీలో మాత్రం గ్లామర్ బ్యూటీగా మంచి ఇమేజ్ తెచ్చుకుంది. ఇక ఆమె బయట చాలా గ్లామర్ గా ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలతో సందడి చేస్తుంది.
ఎక్కువగా పార్టీ వేర్ లోనే కనిపిస్తూ ఉంటుంది. ఆమె అందానికి నార్త్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సీరియల్స్ ద్వారా కెరియర్ స్టార్ట్ చేసిన మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఓ మ్యాగజైన్ కోసం ట్రెడిషనల్ లుక్ లో పరువాలు చూపిస్తూ చాలా పద్ధతిగా టెంప్ట్ చేస్తుంది. సీతారామంలో నూర్జహాన్ లుక్ లో అచ్చంగా ఈ ఫోటోషూట్ లో మృణాల్ ఠాకూర్ ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రూపంలో మృణాల్ ఠాకూర్ శృంగార దేవతలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.