Mrunal Thakur : టాలీవుడ్ సీతగా పేరు తెచ్చుకుంది నార్త్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామమ్ మూవీతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెలను దోచేసింది. హాయ్ నాన్న సినిమాతో అందరికీ దగ్గరైంది. రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించి అలరించింది. ఈ సినిమా హిట్ కావడంతో అమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది. తెలుగులో చేసింది రెండు మూడు సినిమాలే అయినా ప్రస్తుతం యూత్ కళల రాణిగా మారిపోయింది. ప్రస్తుతం వరుస ఆఫర్లు అందుకుంటూ బిజీ గా మారిపోయింది ఈ చిన్నది.
వెండితెరమీదనే కాదు సోషల్ మీడియాలోనూ మృణాల్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాతో పాటు అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ పిక్స్ ను కూడా నెట్టింట్లో షేర్ చేస్తుంటుంది. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను పంచుకుంటూ అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో లేటెస్టుగా మృణాల్ హాట్ ఫోటో షూట్ పిక్స్ ను నెట్టింట్లో షేర్ చేసింది . ఆ ఫోటోల్లో అమ్మడి అందాల ఆరబోత చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. మరీ ఇంత బోల్డ్ లుక్ ను తట్టుకోలేకపోతున్నాం, మీరు మా ఫేవరేట్ హీరోయిన్, ప్లీజ్ ఇలాంటి డ్రెస్సులు వేసుకోకండి అని నెటిజన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మృణాల్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. ఇక లేటెస్టుగా కాంచన 4లోనూ ఈ సినిమా నటిస్తున్నట్లు ఓ వార్త నెట్టింట్లో బాగా వైరల్ అయ్యింది. అయితే తాజాగా ఈ రూమర్ పై డైరెక్టర్ కమ్ యాక్టర్ లారెన్స్ స్పందించారు. మృణాల్ ఠాకూర్ కాంచన 4లో నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆ న్యూస్ ఫేక్ అని చెప్పారు. ఇలాంటి రూమర్స్ ప్రేక్షకులు అస్సలు నమ్మొద్దన్నారు. కాంచన 4లో నటించే వారి వివరాలను త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామన్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.