Mrunal thakur : ఈమధ్య ఫోటో షూట్ ల హడావిడి సోషల్ మీడియాలో ఎక్కువైందని చెప్పాలి. యువ హీరోయిన్ల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ హాట్ ఫోటోషూట్లతో తమ ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సీజన్ కు తగ్గట్లుగా ట్రెండ్స్ ఫాలో అవుతూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా అద్భుతమైన ఆకుపచ్చని అవుట్ ఫిట్ ధరించి అందమైన ఫోటో షూట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
మృణాల్ ఠాకూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన తాజా చిత్రాలను పంచుకుంది, అందులో ఆమె ఆకుపచ్చని లెహంగా సెట్ వేసుకుంది. తన కిల్లర్ స్టైల్‌తో అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం మృణాల్ డీప్ నెక్ లైన్ ఆఫ్ షోల్డర్ థిన్ స్ట్రిప్స్ తో వచ్చిన బ్లౌజ్ వేసుకుని తో డిజైన్ చేసిన పారెట్ కలర్ కుర్తా వేసుకొని, దానికి జోడిగా అదే రంగులో వచ్చిన భారీ ఫ్రిల్స్ కలిగిన స్కర్ట్ ను ధరించింది. ఈ ఆకుపచ్చని డ్రెస్ లో మృణాల అందాలు మెరిసిపోయాయి. తన డీప్ నెక్ లైన్ లో ఎద అందాలు హైలెట్ అయ్యాయి.
అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా అదిరిపోయే జ్యువెలరీ వేసుకుంది కుందనల బొమ్మ. అద్భుతంగా డిజైన్ చేసిన ఇయర్ రింగ్స్ ను పెట్టుకుంది ఈ బ్యూటీ. చేతులకు గ్లౌజులు వేసుకుని రాకుమారి లుక్ తో అందరి హృదయాలను దోచేసింది. మృణాల్ ఠాకూర్ న్యూడ్ మేకప్ జ్ ఓపెన్ కర్ల్ హెయిర్ స్టైల్‌తో తన రూపాన్ని పూర్తి చేసింది.
ఈ అవుట్ ఫిట్ ను ప్రముఖ క్లోతింగ్ ఫ్యాషన్ లేబుల్ వందల్స్ వరల్డ్ నుంచి ఎన్నుకుంది. ఫ్యాషన్ స్టైలిస్ట్ షిఫాస్ గిలాని మృణాలకు స్టైలిష్ లుక్ ను అందించారు. ఆస్తాకుతారి మృణాల్ అందాలకు మెరుగులు దిద్దింది. సాంప్రదాయ డ్రెస్ లో కవ్విస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది బ్యూటీ.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.