Categories: EntertainmentLatest

Urvashi Rautela : సైడ్ యాంగిల్ లో ఆ అందాలు కనిపించేల ఊర్వశి అరాచకం

Urvashi Rautela : వేర్ ఇస్ ది పార్టీ, బాసు వేర్ ఇస్ ది పార్టీ అంటూ మెగాస్టార్ పక్కన చెందులేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి. ప్రత్యేక గీతలకు ఇండస్ట్రీలోనే భారీ పారితోషకాన్ని తీసుకునే ఈ చిన్నది ఒకే ఒక్క పాటతో ఓ రేంజ్ క్రేజ్ ను సంపాదించుకుంది. అమ్మడి అందాలు, డాన్సింగ్ స్కిల్స్ కుర్రాళ్ళలో కొత్త ఊపును తీసుకొచ్చాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే ఔట్ ఫిట్ తో హాట్ ఫోటోషూట్ చేసి నెట్టింట్లో మంటలు రేపింది.

urvashi-rautela-stunning-looks-in-red-colour-out-fit

తన తాజా ఫోటోషూట్ కోసం ఊర్వశి అదిరిపోయే రెడ్ కలర్ అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది. హాట్ మిర్చి రంగులో ఉన్న ఈ బాడీకాన్ డ్రెస్ లో ఊర్వశి ఎంతో అందంగా కనిపించింది. డ్రమాటిక్ ఫుల్ స్లీవ్స్, థై హై స్లిట్, డీప్ నెక్ లైన్ తో, నెట్ డీటెయిల్స్ తో డిజైనర్ ఎంతో అద్భుతంగా ఈ అవుట్ ఫిట్ డిజైన్ చేశారు.

urvashi-rautela-stunning-looks-in-red-colour-out-fit

అవుట్ ఫిట్ కు తగ్గట్టుగా అదిరిపోయే మేకోవర్ అయ్యింది ఊర్వశి. పాదాలకు గోల్డెన్ కలర్ హై హీల్స్ ని వేసుకుంది. చెవులకు డైమండ్ ఇయర్ రింగ్స్ అలంకరించుకుంది. కనులకు గోల్డెన్ కలర్ ఐ షాడో, వింగెడ్ ఐ లైనర్, మస్కరా, పెదాలకు పింక్ కలర్ లిప్ స్టిక్ దిద్దుకుంది. గ్లామర్ లుక్స్ తో కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది.

urvashi-rautela-stunning-looks-in-red-colour-out-fit

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ లో పుట్టిన ఊర్వశి రౌతేలా ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని గార్గి కళాశాలలో చదువుకుంది. ఆమె మిస్ టీన్ ఇండియా 2009, మిస్ ఏషియన్ సూపర్ మోడల్ 2011, మిస్ టూరిజం క్వీన్ ఆఫ్ ది ఇయర్ 2011మరియు, ఐ యామ్ షీ – మిస్ యూనివర్స్ ఇండియా వంటి అనేక టైటిళ్లను గెలుచుకుంది.ఈ బ్యూటీ మిస్ దివా యూనివర్స్ 2015 కిరీటాన్ని పొందింది.

urvashi-rautela-stunning-looks-in-red-colour-out-fit

2013 లో రొమాంటిక్ కామెడీ మూవీ సింగ్ సాబ్ ది గ్రేట్‌తో లో తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత ఈజిప్టు నటుడు-గాయకుడు మొహమ్మద్ రంజాన్‌తో కలిసి వెర్సేస్ బేబీ అనే మ్యూజిక్ వీడియోలో కనిపించి ఇంటర్నేషనల్ క్రేజ్ ను దక్కించుకుంది. ఊర్వశి సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4, వంటి చిత్రాలలో నటించింది. తాజాగా చిరంజీవి పాటలో అదిరిపోయే డాన్స్ మూవ్స్ అందించి కుర్రాళ్ళను రెచ్చగొట్టి టాలీవుడ్ లోనూ ఎంటరైపోయింది బ్యూటీ.

urvashi-rautela-stunning-looks-in-red-colour-out-fit
Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.