Tue. Jan 20th, 2026
    Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ తన ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేస్తుంటుంది. ఏసింగ్ క్యాజువల్ లుక్స్ నుండి ఫార్మల్ ఫ్యాషన్ వరకు ఎత్నిక్ అవుట్ ఫిట్స్ లోనూ ఎంతో గ్రేస్ గా కనిపిస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంది.
    mrunal-thakur-celebrates-a-perfect-sunny-day-in-an-easy-breezy-comfy-jumpsuit
    mrunal-thakur-celebrates-a-perfect-sunny-day-in-an-easy-breezy-comfy-jumpsuit
    మృణాల్ కు ఫ్యాషన్ గేమ్‌లో ఎలా అగ్రస్థానంలో ఉండాలో బాగా తెలుసు. నటి తాజాగా చేసిన ఫ్యాషన్ ఫోటో షూట్ పిక్స్ ను నెట్టింట్లో పంచుకుంది. రాబోయే వేసవి సీజన్ కోసం తాజాగా ఫ్యాషన్ ఇన్‌స్పోను అందించింది.
    mrunal-thakur-celebrates-a-perfect-sunny-day-in-an-easy-breezy-comfy-jumpsuit
    mrunal-thakur-celebrates-a-perfect-sunny-day-in-an-easy-breezy-comfy-jumpsuit
    మృణాల్ ఫ్యాషన్ డిజైనర్ హౌస్ బోడిస్‌కి మ్యూజ్ గా వ్యవహరించింది. తన ఫోటో షూట్ కోసం ఈ బ్యూటీ సౌకర్యవంతమైన, తేలికైన , జంప్‌సూట్‌ను ఎంచుకుంది.
    క్లోజ్డ్ నెక్‌లైన్, లాంగ్ స్లీవ్‌లు, నీలిరంగు షేడ్స్‌లో చారలు , వెడల్పాటి కాళ్లతో డిజైన్ చేసిన బ్లూ కలర్ సమ్మర్ జంప్‌సూట్‌లో ఎంతో అందంగా కనిపించింది మృణాల్.
    ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా మృణాల్ టైమ్ లెస్ జ్యువెల్లరీ బ్రాండ్ నుంచి సిల్వర్ హూప్ ఇయర్ రింగ్స్ ను ఎన్నుుంది. తన రూపాన్ని మరింత అట్రాక్టివ్ గా మార్చుకుంది ఈ బ్యూటీ. అవుట్ ఫిట్ కు మ్యాచ్ అయ్యే విధంగా పైయో నుండి బ్లాక్ కలర్ ఫుట్ వేర్ ను ఎన్నుకుంది మృణాల్
    mrunal-thakur-celebrates-a-perfect-sunny-day-in-an-easy-breezy-comfy-jumpsuit
    mrunal-thakur-celebrates-a-perfect-sunny-day-in-an-easy-breezy-comfy-jumpsuit
    ఫ్యాషన్ స్టైలిస్ట్ షీఫా జె గిలానీ మృణాల్ కు స్టైలిష్ లుక్స్ ను అందించింది. ఈ అందాల భామ తన కురులతో మధ్య పాపిట తీసుకుని లూజ్ గా వదులుకుంది. అవుట్ పిట్ కి తగ్గట్లుగా సింపుల్ మేకప్ ను ఎన్నుకుంది. కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ కోల్, మస్కరాతో నిండిన కనురెప్పలు, పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్‌ దిద్దుకుని తన అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది ఈ చిన్నది.
    mrunal-thakur-celebrates-a-perfect-sunny-day-in-an-easy-breezy-comfy-jumpsuit
    mrunal-thakur-celebrates-a-perfect-sunny-day-in-an-easy-breezy-comfy-jumpsuit
    సోషల్ మీడియాలో మృణాల్ మృణాల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ప్రకాశవంతమైన చిరునవ్వుతో ఎంతో అద్బుతమైన పోజులు అందించింది చేసిన ఫోటో షూట్ పిక్స్ కు మంచి ఆదరణ లభించింది. . మృణాల్ సన్ కిస్సెడ్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
    mrunal-thakur-celebrates-a-perfect-sunny-day-in-an-easy-breezy-comfy-jumpsuit
    mrunal-thakur-celebrates-a-perfect-sunny-day-in-an-easy-breezy-comfy-jumpsuit

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.