Tue. Jan 20th, 2026
    Mouni Roy : మౌని రాయ్ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. ఈ నటి తన ఇన్‌స్టాగ్రామ్ కుటుంబానికి తన ఫ్యాషన్ డైరీల నుండి అద్భుతమైన స్నిప్పెట్‌లను తరచుగా అందిస్తూ సందడి చేస్తుంటుంది. సాధారణ దుస్తుల్లో ట్రెండీగా కనిపించాలన్నా, పండుగ వేళ స్పెషల్ లుక్ లో మెరవాలన్నా, బికినీలతో బీచ్‌లో హల్ చల్ చేయాలన్ని మౌనికి వెన్నతో పెట్టిన విద్యే అని చెప్పక తప్పదు. ఈ చిన్నది నెట్టింట్లో ప్రత్యక్షమైన ప్రతిసారి అద్భుతమైన లుక్ లో కనిపిస్తూ ఫాలోవర్స్ ను పరేషాన్ చేస్తుంటుంది. ఈ నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌కు ప్రసిద్ది చెందింది. రోజు రోజుకు ఆమె ఫ్యాషన్ బార్‌ను మునుపటి కంటే మెరుగ్గా మార్చుకుంటూ ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తోంది.
    mouni-roy-stunning-photo-shoot-in-amazing-bikini
    mouni-roy-stunning-photo-shoot-in-amazing-bikini
    తాజాగా ఈ బ్యూటీ తాను ఇటీవలి చేసిన ఫ్యాషన్ ఫోటోషూట్‌లలోని పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. బికినీలో బోల్డ్ లుక్స్ తో చేసిన ఈ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ మంత్రముగ్ధులు అవుతున్నారు. పిక్స్ కు లైకులు , కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
    mouni-roy-stunning-photo-shoot-in-amazing-bikini
    mouni-roy-stunning-photo-shoot-in-amazing-bikini
    మౌని రాయ్ , దిశా పటానీ ప్రస్తుతం అక్షయ్ కుమార్, సోనమ్ బజ్వా, నోరా ఫతేహి ఇతరులతో పాటు ఎంటర్‌టైనర్స్ టూర్ కోసం US వెళ్లారు. మౌని రాయ్ ప్రస్తుతం మయామిలో హాలిడే టూర్ ను ఎంజాయ్ చేస్తోంది. మౌని తో పాటు బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీకి సంబంధించిన కొన్ని అందమైన చిత్రాలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.
    mouni-roy-stunning-photo-shoot-in-amazing-bikini
    mouni-roy-stunning-photo-shoot-in-amazing-bikini
    బీచ్‌లో నటి బికినీతో నడుస్తూ కనిపించిన వీడియోను షేర్ చేసింది. ఈ బికినీ లుక్ లో ఏంటో హాట్ గా కనిపించింది మౌని. ఈ బికినీ మౌని ఫిగర్‌కు పెర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. మౌని ఆకారాన్ని కౌగిలించుకుని, ఆమె ఒంపులను చక్కగా చూపించింది.  ముందు భాగంలో ఉన్న డీప్ నెక్‌లైన్ పార్ట్ తన ఎద అందాలను ప్రదర్శించి కుర్రాళ్ళకు నిద్రలేకుండా చేస్తోంది.
    mouni-roy-stunning-photo-shoot-in-amazing-bikini
    mouni-roy-stunning-photo-shoot-in-amazing-bikini
    ఈ బికినీకి తగ్గట్లుగా మేకోవర్ అయ్యింది ఈ బ్యూటీ. సింపుల్ మేకప్‌లో ఎంతో అద్భుతంగా కినిపించింది. ఎలాంటి ఆభరణాలు వేసుకోకుండా కేవలం బికినీలో మాత్రమే ధరించి తన కురులను లూజుగా వదులుకుని అమ్మడు హాట్ లుక్స్ తో ఫోటో షూట్ చేసి మెస్మరైజ్ చేసింది.
    mouni-roy-stunning-photo-shoot-in-amazing-bikini
    mouni-roy-stunning-photo-shoot-in-amazing-bikini
    ఢిల్లీలోని మిరాండా కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మౌని రాయ్ మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఆ తరువాత టెలివిజన్ లో సీరియల్స్ లో లీడ్ రోల్ పోషించి తన నటన అందంతో అందరిని ఆకర్షించింది. రీసెంట్ గా బ్రహ్మాస్త్రలోనూ నెగిటివ్ రోల్ లో కనిపించి ఇంప్రెస్ చేసింది అంతే కాదు అప్పుడప్పుడు ఇలా హాట్ ఫోటో షూట్ లు చేస్తూ పరేషాన్ చేస్తుంటుంది ఈ బ్యూటీ .

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.