Mouni Roy : బాలీవుడ్ బ్యూటీ, అందాల నటి మౌని రాయ్ మరోసారి తన ఆకర్షణీయమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి సెన్సేషన్ ను సృష్టిస్తోంది. ఈసారి ఈ బోల్డ్ బ్యూటీ తన పడకగది ఫోటోలను పంచుకుని ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తోంది.
పొట్టి దుస్తుల్లో తన అందాలను పరిచి చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తున్నాయి. మౌని రాయ్ తన గ్లామరస్ లుక్‌కు పేరుగాంచింది. నిత్యం తన ఇన్ స్టాగ్రామ్ లో పిక్స్ ను షేర్ చేసి ఫాలోవర్స్ ను ఖుషి చేస్తుంటుంది ఈ బ్యూటీ . తాజాగా మౌని తన హాట్ హాట్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను అలరిస్తోంది.
ఈ ఫోటోల్లో మౌని రాయ్ బెడ్‌పై కూర్చొని వయ్యారంగా ఫోటోలు దిగింది. ఈ బ్యూటీ బంగారు వర్ణంలో వచ్చిన పొట్టి స్కర్ట్ ధరించింది. దానికి జోడీగా బ్లాక్ కలర్ షర్ట్ వేసుకుంది. ఈ డ్రెస్ లో మౌనీ ఎంతో అందంగా కనిపించింది.
థై హై స్లిట్ తో వచ్చిన గొల్డెన్ కలర్ స్కర్ట్ ను ధరించి తన తొడ అందాలను చూపిస్తూ మత్తెక్కిస్తోంది ఈ మాయలేడి. ఫుల్ స్లీవ్స్ కాలర్ నెక్ తో వచ్చిన షర్ట్ వేసుకుని దాని బటన్స్ విప్పి లో అందాలను చూపిస్తూ మాయ చేస్తోంది.
టెలివిజన్ ప్రపంచం నుంచి కెరీర్ ప్రారంభించింది మౌని రాయ్. నాగిని సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయ్యింది ఈ బ్యూటీ. బుల్లితెరపైన అందులోనూ టీవి సీరియల్ లో తనదైన గ్లామర్ షో తో ఓ రేంజ్‌లో రెచ్చిపోయేది ఈ చిన్నది. ఆ అందాల ప్రదర్శనే ఆమెకు వెండితెరపైన అవకాశాలను కలిపించింది. నేడు బాలీవుడ్‌లో నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది విడుదలైన బ్రహ్మాస్త్ర చిత్రంలో నెగెటివ్ పాత్రను పోషించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
బుల్లితెర, వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ ఈ భామ ఎంతో ఆక్టివ్ గా ఉంటుంది. వీలుచిక్కినప్పుడల్లా హాట్ ఫోటో షూట్ పిక్స్ ను పోస్ట్ చేసి తన ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. పెళ్లైనా ఈ భామ హద్దులుదాటి మరీ అందాలను ప్రదర్శిస్తుంది. ఈ గ్లామర్ షో తోనే సోషల్ మీడియాలోనూ మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో షూట్ పిక్స్ కూడా నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. అమ్మడి అందాలు అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.