Monalisa: అందాల భామలు సోషల్ మీడియాలో హద్దే లేకుండా రెచ్చిపోతున్నారు. ఇన్స్టాగ్రామ్ లో తమ అందాలని ఎరగా వేసి ఫాలోవర్స్ ని పెంచుకోవడంలో ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త డిజైనర్ దుస్తులతో ఇన్స్టాగ్రామ్ లో హొయలు ఒలికిస్తున్నారు. ఇక నార్త్ ఇండియన్ భామలు ఈ అందాల ప్రదర్శనలో రెచ్చిపోవడం మొదలు పెట్టిన తర్వాత సౌత్ బ్యూటీస్ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఎంత ఎక్కువగా చూపిస్తే అంత ఫేమస్ అవ్వొచ్చు అని భావిస్తున్న బ్యూటీస్ దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇక అందాల ప్రదర్శనలో ముందు వరుసలో ఉండే భామలలో బాలీవుడ్ నటి మోనాలిసా కూడా ఉంటుంది అని చెప్పాలి.
ఈ బ్యూటీకి పెళ్లి అయిన తర్వాత అందాల ప్రదర్శనలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. భోజ్ పురి, మరాఠీ చిత్రాల ద్వారా పాపులర్ అయ్యింది. అలాగే సౌత్ ఇండియన్ భాషలలో కూడా ఈ బ్యూటీ నటించింది. రామ్ పోతినేని హీరోగా వచ్చిన జగడం సినిమాలో మోనాలిసా ఐటెం సాంగ్ చేసింది.
తరువాత శ్రీకాంత్ నగరం, సుమంత్ బోణీ సినిమాలలో కూడా మోనాలిసా నటించింది. ఈ అమ్మడు అసలు పేరు అంత్రా బిస్వాస్ అయితే స్క్రీన్ నేమ్ ని మోనాలిసాగా మార్చుకుంది. హిందీలో వచ్చిన మోహిని సీరియల్ తో ఈ బ్యూటీకి మరింత పాపులారిటీ వచ్చింది.
భోజ్ పురిలో సహనటుడు విక్రాంత్ సింగ్ రాజ్ పుత్ ని ఈ బ్యూటీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత కూడా మోనాలిసా అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా రెచ్చిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ తన బరువైన ఎద అందాలని అలా చూపిస్తూ నేత్రానందం కలిస్తుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
This website uses cookies.