Minister Mallareddy : బాలీవుడ్ హీరో రణబీర్, కపూర్ సౌత్ బ్యూటీ రష్మిక కలిసి యాక్ట్ చేసిన మూవీ ‘యానిమల్’. సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీని తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్, ట్రైలర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. డిసెంబర్ 1న ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. దీనితో మూవీ మేకర్స్ దేశవ్యాప్తంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లను నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తో పాటు మినిస్టర్ మల్లారెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఈ గ్రాండ్ ఈవెంట్ లో మంత్రి మహేష్ బాబు,రణబీర్ కపూర్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మంత్రి మాట్లాడుతూ..” ఈ రోజు మల్లారెడ్డి వర్సిటీకి యానిమల్ మూవీ టీమ్ వచ్చింది. హీరో మహేష్ బాబు వచ్చారు. మీకు తెలుసా నేను మహేష్ బాబు బిజినెస్ మెన్ సినిమా చూసి పాలిటిక్స్ లోకి వచ్చాను. ఈ సినిమా 10 సార్లు చూసి ఎంపీ అయ్యా. రణబీర్ నేనొక విషయం చెప్తాను విను.
ఒకప్పుడు బాలీవుడ్, హాలీవుడ్‌ను తెలుగు స్టార్స్ ఎలుతారని చెప్పాను. మా తెలుగు హీరోలు చాలా స్మార్ట్. రాజమౌళి, దిల్ రాజు.. ఇప్పుడు సందీప్ వంగా వచ్చాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఇరగదీశాడు . ఇప్పుడు సందీప్ కూడా సేమ్ రిపీట్ చేస్తాడు. బాలీవుడ్‌లో దుమ్మురేపడం ఖాయం. మల్లారెడ్డి వర్సిటీ లో నాలుగు సార్లు అశ్వమేధ యాగం జరిపించాం . ఇక్కడ చదువుకున్న వారు ఇంజనీర్లు, డాక్టర్లుగా స్థిరపడ్డారు. ఇక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా 500 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయడం ఖాయం. సూపర్ హిట్ అందుకోవడం ఖాయం” అంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.