Mega Family : మెగా ఫ్యాన్స్‏లో ఆ లోటు తీర్చనున్న వరుణ్..ఈ సారి పిచ్చెక్కాల్సిందే..

Mega Family : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠిల పెళ్లి ఇటలీలో గ్రాండ్‎గా జరిగిన విషయం తెలిసింది. ఆ తర్వాత హైదరాబాద్‎లోనూ సినీ సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టీని అరేంజ్ చేసి రిసెప్షన్ పార్టీని సంతోషంగా నిర్వహించారు. ఇక పెళ్లి హడావిడి అనంతరం ఈ జంట తమ పర్సనల్ లైఫ్‎తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‎లోనూ బిజీ అయిపోయింది. ఇదిలా ఉంటే ఇటలీలో జరిగిన పెళ్లి వేడుకల్లో మెగా ఫ్యాన్స్‎లో ఓ వెలితి ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. ఈ పెళ్లికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ తన మూడో భార్య అన్నా లెజినోవాతో కలిసి వరుణ్ పెళ్లిలో సందడి చేసినప్పటికీ మాజీ భార్య రేణు దేశాయ్, ఆమె పిల్లలు రాకపోవడంతో అభిమానులు బాగా అప్సెట్ అయ్యారని తెలుస్తోంది. వరుణ్ తన పెళ్లికి రేణుని పిలిచినప్పటికీ ఆమె వెళ్లలేకపోయింది. అందుకు గల కారణాలను కూడా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రేణు వివరించింది. అయితే రేణు పెళ్లికి వెళ్లనప్పటికీ కనీసి పవన్ కుమారుడు అకీరా కానీ కూతులు ఆధ్యకానీ వెళ్లుంటే బాగుండని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్.

mega-family-varuntej-going-to-surprise-fans

పెళ్లి వేడుకల్లో పవన్ కుమారుడు అకీరా నందన్ రాని లోటు మెగా ఫ్యాన్స్ ని ఇప్పటికీ ఎంతో బాధపెడుతోందట. మెగా ఫ్యామిలీ గ్రూప్ ఫోటోల్లో పవన్ పిల్లలు లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని సమాచారం. ఇదే క్రమంలో అభిమానుల ఈ లోటును తీర్చించేందుకు ఓ గుడ్ న్యూస్ తో ముందుకు వచ్చింది మెగా ఫ్యామిలీ. ఈ న్యూస్ ఇఫ్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన న్యూస్ ఈమధ్యకాలంలో నెట్టింట్లో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా వరుణ్-లావణ్యల పెళ్లికి సంబంధించిన విషయాలు, మెగా ఫ్యామిలీ రిలేటెడ్ అప్‎డేట్స్ ఎక్కడ కనిపించిన సరే అవి జెట్ స్పీడ్ లో వైరల్ అవుతున్నాయి.

mega-family-varuntej-going-to-surprise-fans

ప్రస్తతుం వరుణ్-లావణ్యల కపుల్స్ హనీమూన్ ట్రిప్‎లో ఉన్నారు. దాదాపు 7 దేశాలను చుట్టేసి హనీమూన్‎ని ఎంజాయ్ చేయాలని ఈ కొత్త జంట భావిస్తుందట. ట్రిప్ ముగించుకుని ఇండియా రాగానే మరో ఓ గ్రాండ్ ఇవ్వాలని ఈ జంట ప్లాన్స్ చేస్తోందని సమాచారం. ఈ పార్టీలో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీ మాత్రమే ఎంజాయ్ చేసేలా హోస్ట్ చేయబోతుందట వరుణ్ లావణ్య జంట. ఈ క్రమంలో ఈ పార్టీలో పవన్ కళ్యాణ్ తో పాటు అకిరా నందన్, ఆధ్యాలు కూడా హాజరవుతారని టాక్ వినిపిస్తోంది. వీరితో పాటు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్‎కి కూడా పార్టీకి అటెండ్ కావాలని ఇన్విటేషన్ ఇచ్చారట. ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అంతేకాదు చాలా రోజుల తర్వాత మెగా ఫ్యామిలీలో ఆధ్యాని, అకిరాని పవన్‎తో చూడబోతున్నాం అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

mega-family-varuntej-going-to-surprise-fans
Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 week ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 week ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 week ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

This website uses cookies.