Categories: Devotional

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని మంచి ఉద్యోగం రావాలని ఇలా జీవితానికి సంబంధించి చాలా కోరికలు కోరుతూ దేవుడి ముందు అప్లికేషన్ పెడుతూ ఉంటారు. అయితే చాలామంది కోరికలు నెరవేరినప్పటికీ కొంతమంది పనులు మాత్రం ఎప్పటికీ జరగకుండా ఎన్నో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా మనం కోరిన కోరికలు నెరవేరుకపోతే వాటి పరిష్కారం కోసం శివాలయంలో ఈ చిన్న పరిహారాలు చేస్తే కోరికలు నెరవేరుతాయి అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మరి శివాలయంలో చేయాల్సిన పరిహారాలు ఏంటి అనే విషయానికి వస్తే..

 

మనం కోరుకున్న కోరికలు నెరవేరకపోతే ఎవరికి తెలియకుండా శివాలయానికి వెళ్లి అక్కడ రాగి చెంబును దానం చేసి రావటం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అదేవిధంగా ఒక ఐదు యాలకలను తీసుకొని అవి కుడి చేతిలో పట్టుకొని మనస్ఫూర్తిగా దేవుని ముందు మన కోరికను తెలియజేసి ఆ యాలకులను స్వామివారి ముందు వేసి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవడం వల్ల మనం అనుకున్న పనులు జరుగుతాయని, కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయిని పండితులు చెబుతున్నారు.

Lord shiva temple spiritual remedy to fulfill your wishes know details

Lord Shiva: నల్లని నువ్వులు ఆలయ ప్రాంగణంలో వేయాలి..

 

ఇక మన కోరికలు నెరవేరని నేపథ్యంలో శివాలయానికి వెళ్లే సమయంలో ఇంటి నుంచి నల్లని నువ్వులు తీసుకుని వెళ్లాలి ముందుగా స్వామివారి దర్శనమైన తర్వాత స్వామివారి హారతులు తీసుకొని పూజ పూర్తి చేసిన అనంతరం ఆ నల్లటి నువ్వులను ఆలయ ప్రాంగణంలో చల్లి వెళ్లాలి. అయితే ఇలా ఆలయ ప్రాంగణంలో నువ్వులను చల్లిన తర్వాత ఎలాంటి పరిస్థితులలో కూడా తిరిగి వెనక్కి చూడకూడదు. వెనక్కు తిరగకుండా కచ్చితంగా మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయిని పండితులు చెబుతున్నారు. ఇక ఈ పరిహారాలను శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం చేయటం మరింత ఫలితాలను కలిగిస్తుంది. ఇక మనం కోరుకున్న కోరికలు న్యాయం నిజాయితీ ఉండాలని అలా కాకుండా ఇతరుల చెడును కోరుతూ ఈ పరిహారాలు చేస్తే ఇలాంటి ఫలితాలు ఉండవని పండితులు తెలియజేస్తున్నారు.

 

Sravani

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 week ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

2 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

2 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

2 weeks ago

Aja Ekadashi 2026: రేపే అజ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే విష్ణు దేవుడి అనుగ్రహం మీపైనే?

Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…

2 weeks ago

This website uses cookies.