Manchu Lakshmi : మంచు లక్ష్మి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది లక్ష్మి . యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీ లో ఎన్నో రోల్స్ పోషిస్తోంది. పలు సినిమాల్లో నటించి మంచు లక్ష్మి తన నాటనతో .. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తనదైన ప్రత్యేకమైన మాట తీరుతో పాపులారిటీ సంపాదించుకుంది.
ఓ వైపు సినిమాలు మరోవైపు షోస్ చేస్తూనే తన పర్సనల్ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తోంది లక్ష్మి అక్క. ఇలా నాన్న మోహన్‌బాబు పేరు చెప్పుకొని అన్ని ప్రయోగాలు చేస్తోంది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో హాట్ ఫోటో షూట్స్ తో ఇంటర్నెట్ లో హీట్ పెంచుతోంది. స్టార్ కిడ్ అయినప్పటికీ అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తూ.. తన ఫాలోవర్స్ కు హాట్ ట్రీట్ ఇస్తుంది. లేటెస్ట్ గా మంచు లక్ష్మి మంచులో బికినీ వేసుకుని రచ్చ రచ్చ చేసింది. ఐస్ బాత్ చేస్తూ..సోషల్ మీడియాలో హీట్ పెంచింది. తన అందాలను ఆరబోసి అందరిని అవాక్కు చేసింది.
లక్ష్మి మంచు ఐస్ బాత్ వీడియో తన ఇంస్టాగ్రాములో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అక్క బోల్డ్ వీడియో చూసి అందరూ అవక్కవుతున్నారు. కొంతమంది అక్క ఈ ఏజ్ లో ఇది అవసరమా అని కామెంట్స్ పెడుతున్నారు. గతంలో యోగ బ్యూటీ రకుల్ కూడా ఇలాగే ఐస్ బాత్ చేసింది. ఆ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యింది కాబోలు ఇప్పుడు లక్ష్మి అక్క ఈ ప్రయోగం చేసింది.
ప్రస్తుతం లక్ష్మి అగ్ని పర్వతం చిత్రంలో నటిస్తుంది. ఈమధ్యే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా రీసెంట్ గా తన గ్లామర్ లుక్స్ వదులుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం అక్క ఫారెన్ టూర్ లో ఉంది. అందులో భాగమే ఈ బికినీ టూర్. ఆ వీడియోలో స్టన్నింగ్ లుక్ లో తన ఫ్యాన్స్ కు షాకిచ్చింది మంచు లక్ష్మి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.