Pushpa2-Jagdish : ఏంటి కేశవ డూప్​తో షూటింగా..?పుష్ప-2 మేకర్స్ ప్లాన్ ఇదేనా?

Pushpa2-Jagdish : పుష్ప ఒక సినిమా కాదు ఇది ఒక బ్రాండ్. ఈ టాలీవుడ్ మాస్ మూవీ ఇండియా వైడ్ గా దుమ్ము దులిపేసింది. అల్లు అర్జున్ యాక్టింగ్ సుకుమార్ డైరెక్షన్ పుష్ప బ్లాక్ బస్టర్ హిట్టుకు ప్రధాన కారణాలని చెప్పక తప్పదు. వీరే కాదు ఈ మూవీలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ తమ పాత్రకు ప్రాణం పోశారు. ఇందులో మరీ ముఖ్యంగా పుష్పకు తోడుగా ఉంటూ తన కామిక్ సెన్స్ తో అందరినీ అలరించాడు ఆర్టిస్ట్ జగదీష్. పుష్పలో తన కేశవ నటనను మెచ్చిన డైరెక్టర్ పుష్ప 2 లోనూ జగదీష్ ని తీసుకున్నాడు. అయితే తాజాగా జగదీష్ అరెస్ట్ కావడంతో టాలీవుడ్ లో ఇది ఒక సెన్సేషనల్ టాక్ గా మారింది. దీంతో పుష్ప సీక్వెల్ షూటింగ్ కు కేశవ కారణంగా బ్రేక్ పడిందని నెట్టింట్లో వార్తలు తెగచక్కర్లు కొడుతున్నాయి. దీనితో మూవీపై రకరకాల రూమర్స్ రోజుకు ఒకటి పుట్టుకువస్తున్నాయి.

pushpa2-jagdish-kesava-scenes-shooting-with-dupe-is-this-the-plan-of-makers

జగదీష్ ఇండస్ట్రీ లో జూనియర్ ఆర్టిస్ట్ మరణాని కారణమయ్యాడంటూ పంజాగుట్ట పోలీసులు  జగదీశ్​ను అరెస్ట్ చేశారు. 14రోజులు రిమాండ్​కు పంపించారు. కేశవ అరెస్టుతో  మూవీ మేకర్స్ షాక్ అయ్యారు. ఎందుకంటే పుష్ప-2లో జగదీశ్ పాత్ర కీలకంగా ఉండబోతుందని టాక్ . అయితే ఇప్పటివరకు కేశవ క్యారెక్టర్ కి సంబంధించిన షూట్ పూర్తి కాలేదట. ఈలోపే కేశవ అరెస్టు కావడంతో అంత ఆలోచనలో పడిపోయారు. అందుకే మేకర్స్   జగదీష్ డూప్ తో  షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.  అంతేకాదు డూప్​తో  కొన్ని సీన్లు కూడా షూట్ చేశారట.కానీ అది వర్కౌట్ కాలేదని టాక్ వినిపిస్తోంది.

pushpa2-jagdish-kesava-scenes-shooting-with-dupe-is-this-the-plan-of-makers

ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ ది ఒక్కో ఫార్ములా ఉంటుంది. అది వర్క్ అవుట్ కాకపోతే అసలు ఊరుకోరు కొంతమంది డైరెక్టర్లు. ఇక  డైరెక్టర్ సుకుమార్ అయితే క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు.మూవీ ప్రొడ్యూసర్స్  మ్రైతీ మూవీ మేకర్స్ కూడా అంతే. అందుకే జగదీష్ ను ఎలాగైనా బేల్ మీద బయటకు తీసుకురావాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అందుకోసం  రూ.15 లక్షలు  ఖర్చు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.  పుష్ప 2 టీమ్ షూట్‌ను సజావుగా కంప్లీట్ అయ్యేలా జగదీశ్ ను బయటకు తీసుకురావడంపై పూర్తి దృష్టి పెట్టిందట. ఏది ఏమైనా టాలీవుడ్ హిస్టరీ లో ఇలాంటి సంఘటన జరగడం ఇదే ఫస్ట్ టైమ్. పుష్పలో హీరోతో సమానంగా కేశవ పాత్రకు స్క్రీన్​ స్పేస్ ఉంది. సెకండ్ పార్ట్ లోనూ అదే ఉండనుందని సమాచారం.

Sri Aruna Sri

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

1 day ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

2 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.