Malaika Arora : బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా మరోసారి తన అందాలను నెటిజన్లకు చూపించి అల్లాడిస్తోంది. నేవి బ్లూ కలర్ అవుట్ ఫిట్ తో చేసిన ఫోటోషూట్ ఫిక్స్ కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తుంది. మలైకా తన కొత్త ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది, మలైకా అరోరా యొక్క స్టైలిష్ దుస్తులు ఆమె రూపానికి గ్లామర్ జోడించాయి. ఈ పిక్స్ చూసిన నేటిజన్లు ఆమె అందాలకు ఫిదా అయిపోయారు.
49 ఏళ్ల వయసులో కూడా మలైకా అరోరా బోల్డ్‌నెస్ తో క్లీన్ బౌల్డ్ చేస్తోంది. మలైకా తన అందాలను నెటిజన్లకు చూపినప్పుడల్లా ఆమెను పొగిడే వారి వరుస ఉంటుంది. ఇటీవల కూడా అలాంటిదే జరిగింది, మలైకా బోల్డ్ ఫ్లోర్ టచ్ గౌనులో స్వర్గం నుండి దిగివచ్చిన అప్సర కంటే తక్కువ్వేం కాదు అని నిరూపించింది.
మలైకా అరోరా తాజా ఫోటోలలో నేవీ బ్లూ కలర్ దుస్తులను ధరించింది. దాని మెడపై గోల్డెన్ స్టోన్స్ వర్క్ ఉంది. మలైకా అరోరా డ్రెస్‌కి ముందు వైపు గుండ్రటి ఆకారంలో భారీ కట్ ఉంది, అక్కడికే అందరి కళ్లు వచ్చి చేరుతున్నాయి.
మలైకా అరోరా తాజా ఫోటోలలో మ్యాట్ ఫినిషింగ్ మేకప్ వేసుకుంది. దీనితో పాటు, మలైకా లైట్ బ్రౌన్ లిప్ షేడ్‌తో మెరిసే ఐషాడోను వేసుకుంది. తాజా ఫోటోషూట్ కోసం మలైకా అరోరా తన జుట్టును పోనీటైల్‌లో స్టైల్ చేసింది.
మలైకా అరోరా వర్క్‌ఫ్రంట్ గురించి మాట్లాడితే, ఇప్పటివరకు మలైకా సినిమాల్లో నటించలేదు. కానీ సినిమాలలో ప్రత్యేక నృత్య ప్రదర్శనలు ద్వారా ప్రశంసలు పొందింది. మున్నీ బద్నామ్ హుయ్ వంటి ప్రత్యేక పాటలు ఆమె హోట్నెస్ ను చూపించింది.
మలైకా అరోరా చాలా వరకు రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. ఇటీవల మలైకా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఒక షోను ప్రసారం చేసింది, దీనిలో మలైక వివిధ ప్రముఖులతో కలిసి తన పాత రోజుల కథలను వివరిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.