Nuclear Eclipse: మన హిందూ శాస్త్రాల ప్రకారం సూర్య చంద్ర గ్రహణాలు సమయంలో ప్రజలు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని, లేదంటే పుట్టబోయే బిడ్డ మీద గ్రహణ ప్రభావం పడుతుందని తెలుపుతున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మార్చి 25 న ఫాల్గుణ పూర్ణిమ నాడు వస్తుంది.
ఈ నెల 25న రాత్రి 10.24 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఇది ఉదయం 3.01 గంటల వరకు ఉంటుంది. మరి చంద్రగ్రహణం సమయంలో ఏయే పనులు చేయకూడదంటే గ్రహణం ఏర్పడే సమయంలో గర్భిణీ స్త్రీలు కొన్ని విషయాలను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ముఖ్యంగా గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు.
అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ లు నీరు కూడా తాగకూడదు. ఎందుకంటే ఈ సమయంలో చంద్రుడి వల్ల వెలువడే కిరణాలు విషపూరితంగా ఉంటాయి. అందువల్ల చంద్రగ్రహణం సమయంలో ఆహారం మీరు వంటివి అసలు తీసుకోకూడదు. అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు దైవారాధన చేస్తూ ఆ దేవుని స్మరిస్తూ ఉండాలి. అలాగే పొరపాటున కూడా గ్రహణ సమయంలో ఇంటి నుండి బయట అడుగు పెట్టకూడదు. అలాగే చంద్రుడి నుండి వచ్చే కాంతి గర్భిణీ స్త్రీ మీద పడకుండా ఉండేలా చూసుకోవాలి. అలాగే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పొరపాటున కూడా నిద్రించకూడదని పండితులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఈ నియమాలను పాటించకపోతే గ్రహణ ప్రభావం వారి కడుపులో పెరిగే పిల్లలు మీద పడే అవకాశం ఉంటుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.