Wed. Jan 21st, 2026

    Kiara Advani : పెళ్ళైనా బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా పిటపిటలాడుతోంది. దీపం ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలి అన్న సామెతను ఫాలో అవుతుంది కాబోలు ఈ స్వీటీ తన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటుంది. ఈ చిన్నది లేటెస్ట్ గా బ్లాక్ గౌను వేసుకుని కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.

    kiara-advani-in-a-stunning-looks-in-black-gown-like-a-dream-girl
    kiara-advani-in-a-stunning-looks-in-black-gown-like-a-dream-girl

    నేషనల్ క్రష్ కియారా అద్వానీ తన హాట్ లుక్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఫిగర్ హాకింగ్ డ్రెస్ తో తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తరచుగా హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ సర్ప్రైజ్ చేస్తుంది. లేటెస్ట్ గా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలని చూసి ఫీదా అవుతున్నారు ఫ్యాన్స్.

    kiara-advani-in-a-stunning-looks-in-black-gown-like-a-dream-girl
    kiara-advani-in-a-stunning-looks-in-black-gown-like-a-dream-girl

    కియారా అద్వానీ అద్భుతమైన ఫ్యాషన్ వాది ఈ భామ స్క్రీన్ ముందు కనిపించినప్పుడల్లా లేటెస్ట్ ఫ్యాషన్ డిజైన్స్ ఫాలో అవుతూ ఫ్యాషన్ ప్రియులకు ఇన్స్పిరేషన్ అందిస్తుంది. మినీ స్కర్ట్స్ నుంచి హెవీ లెహంగాస్ వరకు ప్రతి అవుట్ ఫిట్ లో ఖతర్నాక్ గా కనిపిస్తుంది చిన్నది.కట్ అవుట్ డ్రెస్ లో పిచ్చెక్కిస్తోంది. తొడ అందాలు చూపిస్తూ

    kiara-advani-in-a-stunning-looks-in-black-gown-like-a-dream-girl
    kiara-advani-in-a-stunning-looks-in-black-gown-like-a-dream-girlkiara-advani-in-a-stunning-looks-in-black-gown-like-a-dream-girl

    రీసెంట్ గా కియారా అద్వానీ మల్టీ కలర్ గౌను ధరించి లేటెస్ట్ ఫోటోషూట్ చేసి అభిమానులను ఉర్రూతలూగించింది. షీర్ మల్టీకలర్ గౌనులో కియారా అద్వానీ అద్భుతంగా కనిపించింది.

    kiara-advani-in-a-stunning-looks-in-black-gown-like-a-dream-girl
    kiara-advani-in-a-stunning-looks-in-black-gown-like-a-dream-girl

    ఫ్లోర్ స్వీపింగ్ ట్రైన్ తో ఆఫ్ షోల్డర్ మల్టీకలర్ గౌనులో, కియారా మత్స్యకన్యలా కనిపించింది.కియారా అద్వానీ ఇన్‌స్టాగ్రామ్‌లో తాజా చిత్రాలను పోస్ట్ చేసింది. అద్భుతమైన గౌనులో బలమైన ఫ్యాషన్ లక్ష్యాలను ప్రకటించింది.

    kiara-advani-in-a-stunning-looks-in-black-gown-like-a-dream-girl
    kiara-advani-in-a-stunning-looks-in-black-gown-like-a-dream-girl

    కార్సెట్ వివరాలు, నడుము వరకు బాడీకాన్ ప్యాటర్న్‌లు, ఆపై ఫ్లోర్ స్వీపింగ్ ట్రైన్ తో పొడవాటి ఆఫ్-షోల్డర్ గౌనులో కియారా మెరిసింది. కియారా, ఫ్యాషన్ స్టైలిస్ట్ లక్ష్మి లెహర్ బ్యూటీ ని స్టైల్‌గా మార్చింది
    మేకప్ ఆర్టిస్ట్ మెహక్ ఒబెరాయ్ సహాయంతో, కియారా న్యూడ్ కనుబొమ్మలు, మాస్కరా, గీసిన కనుబొమ్మలు, ఆకృతి గల బుగ్గలు మెరూన్ లిప్‌స్టిక్‌తో గ్లామర్ గా కనిపించింది.

    kiara-advani-in-a-stunning-looks-in-black-gown-like-a-dream-girl
    kiara-advani-in-a-stunning-looks-in-black-gown-like-a-dream-girl

    తన కురులను లూస్ గా వదులుకుని హాట్ లుక్స్ తో పిచ్చెక్కించింది స్వీటీ. కనులకు డార్క్ ఐషాడో,వింగెడ్ ఐ లైనర్, మస్కరా, పెదాలకు పింక్ కలర్ లిప్ స్టిక్ పెట్టుకొని తన గ్లామర్ లుక్ తో అదరగొట్టింది. ఈ టైట్ ఫిట్ డ్రెస్ తో కియారా కెమెరా కి ఇచ్చిన ఫోజులను చూస్తే ఎవరైనా క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందే.

    kiara-advani-in-a-stunning-looks-in-black-gown-like-a-dream-girl
    kiara-advani-in-a-stunning-looks-in-black-gown-like-a-dream-girl