Kiara Advani : పెళ్ళై పట్టుమని 10 రోజులు కూడా కాలేదు అప్పుడే తన పనిని మొదలు పెట్టేసింది బాలీవుడ్ బ్యూటీ కీయారా. దీపం ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలి అన్న సామెతను ఫాలో అవుతుంది కాబోలు ఈ స్వీటీ తన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటుంది. నిన్నటికి నిన్న మ్యాంగో జ్యూస్ యాడ్ లో కనిపించిన ఈ చిన్నది లేటెస్ట్ గా విమెన్ ప్రీమియర్స్ లీగ్ లో హాట్ పర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ఈ లీగ్ లో కియారా లుక్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి.

నేషనల్ క్రష్ కియారా అద్వానీ తన హాట్ లుక్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఫిగర్ హాకింగ్ డ్రెస్ తో తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తరచుగా హాట్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ సర్ప్రైజ్ చేస్తుంది. లేటెస్ట్ గా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలని చూసి ఫీదా అవుతున్నారు ఫ్యాన్స్.

కియారా అద్వానీ అద్భుతమైన ఫ్యాషన్ వాది ఈ భామ స్క్రీన్ ముందు కనిపించినప్పుడల్లా లేటెస్ట్ ఫ్యాషన్ డిజైన్స్ ఫాలో అవుతూ ఫ్యాషన్ ప్రియులకు ఇన్స్పిరేషన్ అందిస్తుంది. మినీ స్కర్ట్స్ నుంచి హెవీ లెహంగాస్ వరకు ప్రతి అవుట్ ఫిట్ లో ఖతర్నాక్ గా కనిపిస్తుంది చిన్నది. తాజాగా కియారా అద్వానీ పింక్ హాల్టర్ నెక్ జంప్‌సూట్ ధరించి లేటెస్ట్ ఫోటోషూట్ చేసి అభిమానులను ఉర్రూతలూగించింది.

టాప్ టు బాటమ్ టైట్ ఫిటింగ్ తో వచ్చిన ఈ జంప్ సూట్ లో కియారా తన షేఫ్స్ ను పర్ఫెక్ట్ గా చూపించింది. ఈ పింక్ డ్రెస్ మొత్తం సీక్వెన్స్ డిజైన్స్ అందించి హైలెట్ చేశారు డిజైనర్. టాప్ లో ముంద భాగంలో డీప్ వి నెక్ లైన్ ఇచ్చి బ్యాక్ లో కటౌట్ డీటెయిల్స్ లో అందించారు.

ఈ అవుట్ పెట్టుకు తగ్గట్లుగా క్యారా తన పాదాలకు సిల్వర్ కలర్ హాయ్ హీల్స్ షూస్ వేసుకుంది. చెవులకు డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. తన కురులను లూస్ గా వదులుకుని హాట్ లుక్స్ తో పిచ్చెక్కించింది స్వీటీ.

కనులకు డార్క్ ఐషాడో,వింగెడ్ ఐ లైనర్, మస్కరా, పెదాలకు పింక్ కలర్ లిప్ స్టిక్ పెట్టుకొని తన గ్లామర్ లుక్ తో అదరగొట్టింది. ఈ టైట్ ఫిట్ డ్రెస్ తో కియారా కెమెరా కి ఇచ్చిన ఫోజులను చూస్తే ఎవరైనా క్లీన్ బౌల్డ్ అవ్వాల్సిందే.
