Categories: EntertainmentLatest

Ketika Sharma : భారీ ఎత్తులు, నడుము ఒంపులు.. నలుపు చీరలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ‘బ్రో’ పాప కేతిక..

Ketika Sharma : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కథనాయకులుగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రో’ మూవీ విజయంతో నటి కేతిక ఫుల్ ఖుషీలో ఉంది. మామూలుగానే తన అందాలతో రచ్చ చేసే కేతిక పాప ఇప్పుడు సినిమా హిట్ తో హద్దులు చెరిపేస్తూ మరి అందాలను ప్రదర్శిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ శారీలో అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. తన ఎద ఎత్తులను, నడుము సోయగాలను ప్రదర్శిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ketika-sharma-gorgeous-looks-amazing-black-colour-saree

తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం శభాహట్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎ స్టైలిష్ శారీ ని ఎన్నుకుంది. స్లీవ్ లెస్, డీప్ నెక్ బ్లౌజ్, సీక్విన్ శారీ లో భామ లుక్స్ అదిరిపోయాయి. నల్లటి చీర కట్టుకుని తన పాలమీగడా పరవాలు అరబోసింది. ప్రముఖ స్టైలిస్ట్ రష్మిక తాప కేతికకు స్టైలిష్ లుక్స్ అందించింది.

ketika-sharma-gorgeous-looks-amazing-black-colour-saree

కేతిక శర్మ ఈ పేరు వింటేనే కుర్రాళ్లకు వైబ్రేషన్ వస్తాయి.నిజమే మరి అమ్మడి గ్లామర్ ఆ రేంజ్ లో ఉంటుంది. రొమాంటిక్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన కేతికకు చెప్పుకోదగ్గ హిట్స్ లేవు దీంతో అమ్మడు తన అందాలనే నమ్ముకుని హాట్ ప్రదర్శనలు ఇస్తూ అందరి దృష్టిని తనపై పడేలా చేసుకుంటుంది. అందుకే మరీ పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ పాప లక్కీ ఛాన్స్ కొట్టేసింది.

ketika-sharma-gorgeous-looks-amazing-black-colour-saree

తాజాగా ఈ బ్యూటీ చేసిన హాట్ ఫోటోషూట్ నెట్ లో వైరల్ అవుతుంది. సంప్రదాయ కట్టులోనూ భారీ అందాలను ప్రదర్శిస్తూ మెస్మరైజ్ చేస్తోంది కేతిక. తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం కట్టుకున్న ఈ శారీ లో కేతిక ఎంతో హాట్ గా కనిపించింది.

ketika-sharma-gorgeous-looks-amazing-black-colour-saree

మినిమల్ మేకప్ తో హెయిర్ ను లీవ్ చేసుకొని అందమైన భంగిమలు ఇస్తూ అధరగొడుతుంది చిన్నది. తనలో లోలోపలి అందాలను చూపించి చూపించకుండా రచ్చ రచ్చ చేసింది. ఈ ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫీదా అవుతున్నారు ఫ్యాన్స్.

ketika-sharma-gorgeous-looks-amazing-black-colour-saree

నటి, మోడల్, గాయని, యూట్యూబర్, సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ సెలబ్రిటీ అయిన కేతికా శర్మ కు నెట్టింట్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ అద్భుతంగా కనిపించే తన డబ్‌మాష్ వీడియో క్లిప్‌ల కారణంగా ఆమె ఇంటర్నెట్‌లో క్రేజ్ ను సంపాదించుకుంది.

ketika-sharma-gorgeous-looks-amazing-black-colour-saree

ఇన్‌స్టాగ్రామ్‌లో కేతికకు 3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇతర సోషల్ మీడియా ఖాతాలలో కూడా భారీ అభిమానుల ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో హాట్ ప్రదర్శనలతో ఈ బ్యూటీ ఫేమస్ అయిందని చెప్పాలి.

ketika-sharma-gorgeous-looks-amazing-black-colour-saree

సినీ ఇండస్ట్రీలో కొత్త భామలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు కానీ కేతిక శర్మ మాత్రం వెరీ స్పెషల్. సినిమా ఫ్లాపులతో సంబంధం లేకుండా తన గ్రాస్ ను పెంచుకునేందుకు సోషల్ మీడియాను ఆశ్రయించింది బ్యూటీ. అందుకే ఈ బ్యూటీ తరచుగా హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను ఇంప్రెస్స్ చేస్తుంది.

Sri Aruna Sri

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

4 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

4 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

5 days ago

This website uses cookies.