Categories: DevotionalNews

Lord Shiva: ఉద్యోగం రాక సతమతమవుతున్నారా… శివుడికి ఇలా పూజిస్తే చాలు?

Lord Shiva:  సాధారణంగా ప్రతి ఒక్కరు మంచి ఉద్యోగం చేస్తూ జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే చాలామంది ఎంత కష్టపడి చదువుతున్నప్పటికీ సరైన ఉద్యోగం రాక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఉద్యోగం రాకపోవడంతో చాలామంది ఎంతో నిరాశ పెట్టడం చేస్తూ ఉంటారు. ఇలా ఉద్యోగం రానివారు అదేవిధంగా చేస్తున్న ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు రావాలనుకునేవారు శివుడికి ఇలా పూజ చేస్తే చాలు తప్పకుండా వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.

ఉద్యోగం రావాలని కోరుకున్న వారు ముందుగా శివుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి నలుగురు ఉన్నటువంటి ఒక ఫోటోని తీసుకుని ప్రత్యేకంగా ఆ ఫోటోని ఆలంకరించాలి. ఇలా అలంకరించిన ఈ ఫోటోకి పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి మారేడు దళం పై చందనంతో బొట్టు పెట్టీ చిత్రపటానికి మారేడు దళం పెట్టాలి. అయితే ఈ మారేడు దళం సమర్పించే ముందు యా దేవీ సర్వభూతేషు వృత్తి రూపేణా సంస్థితా.. నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః.. అని ఈ విధంగా 108 సార్లు జపించి ఆ తర్వాత పెట్టండి.

Lord Shiva:

ఈ విధంగా శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ మారేడు దళాన్ని ఈ విధంగా పెట్టి మనం కోరుకున్న కోరికలు నెరవేరాలని నమస్కరించాలని చేయటం వల్ల ఉద్యోగం రానటువంటివారు ఉద్యోగ అవకాశాలను పొందుతారు. అదేవిధంగా ఉన్న ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు రావాలనుకున్న వారు కూడా మంచి స్థాయిలో ఎమోషన్లను పొందుతారు. శివుడి ఫోటోకి మారేడు దళం సమర్పించడం వల్ల సకల పాపాలు కూడా తొలగిపోతాయి.

Sravani

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

5 days ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

6 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.