Keerthy Suresh: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ కీర్తి సురేష్. ఈ అమ్మడు మహానటి సినిమాతో నేషనల్ అవార్డు గెలుచుకోవడం ద్వారా తాను ఎంత ఉత్తమ నటి అనేది అందరికి పరిచయం చేసుకుంది.
ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత కీర్తి సురేష్ ఎక్కువగా ఫిమేల్ సెంట్రిక్ కథలతోనే సినిమాలు చేసింది. అయితే ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం కాలేదు. దీంతో మరల కమర్షియల్ సినిమాలవైపు దృష్టి పెట్టింది. ఈ నేపధ్యంలో సర్కారువారిపాట సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా నటించి సూపర్ హిట్ కొట్టింది.
ఆ సినిమాలో దీంతో కమర్షియల్ హీరోయిన్ గా ప్రస్తుతం ఉన్న కాంపిటేషన్ ని తట్టుకోవాలంటే కచ్చితంగా గ్లామర్ షో చేయాలని డిసైడ్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ దిశగా అడుగులు వేస్తుంది. గతంలో గ్లామర్ షో విషయంలో కీర్తి సురేష్ పెట్టుకున్న కట్టుబాట్లు పక్కన పెట్టిన ఈ అమ్మడు ఈ మధ్య వరుస ఫోటోషూట్ లతో రెచ్చిపోతుంది.
గ్లామర్ షోకి తాను సిద్ధం అనే సిగ్నల్స్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ లో సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు మరోసారి హాట్ ఫోటోలతో రెచ్చిపోయింది. మోడరన్ కలర్ లో ఫుల్ డ్రెస్ లో మెరిసిపోయింది. ఎద అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ళకి చెమటలు పట్టిస్తుంది.
ఈ ఫోటోలలో కీర్తి సురేష్ కవ్వించే అందాలతో మెస్మరైజ్ చేస్తుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ నటించిన దసరా మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. అలాగే తమిళంలో సెరిన్ అనే సినిమాలో జయం రవికి జోడీగా నటిస్తుంది. ఆ మూవీలో కీర్తి సురేష్ ఫుల్ గ్లామర్ షో చేయడం విశేషం.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.