Categories: EntertainmentLatest

Shriya Saran : 40 ప్లస్ లోనూ పిచ్చెక్కించే అందాలు.. చీర కట్టుతో చంపుతున్న శ్రియ

Shriya Saran : శ్రియా శరణ్ భారతీయ వినోద పరిశ్రమలో ఉన్న అత్యంత అందమైన, ప్రతిభావంతులైన నటి. దక్షిణ ప్రాంతీయ వినోద పరిశ్రమలో తమ కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్ గా అంచలంచెలుగా ఎదిగింది. సుమారు 20 ఏళ్లుగా తన కెరీర్ లో ముందుకు దూసుకెళ్తూ నటనతో అందంతో సినీ ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.. శ్రియా శరణ్ దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల నుండి విపరీతమైన ప్రేమను, ఆప్యాయతలను సాధించింది. పాన్-ఇండియా సినిమాలలో చేయకపోయినా, ప్రజల నుండి ప్రశంసలను పొందుతోంది.

shriya-saran-glamours-looks-in-mint-green-saree

శ్రియా శరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫాన్స్ ను పలకరిస్తూ కృషి చేస్తూ ఉంటుంది. అందమైన ఫోటోషూట్లతో అదిరిపోయే లుక్స్ లో కనిపించి తన అందాలతో అందరి హృదయాలను దోచేస్తుంది శ్రియా. తాజాగా అదిరిపోయే చీరలో అద్భుతమైన ఫోటోషూట్ చేసి ఆ పిక్స్ లో తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు చూసి ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు.

shriya-saran-glamours-looks-in-mint-green-saree

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సితారకుడిగే కు మ్యూజ్ గా వ్యవహరించింది శ్రియా. డిజైనర్ రూపొందించిన అద్భుతమైన మింట్ గ్రీన్ చీరను తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం సెలెక్ట్ చేసుకుంది. త్రెడ్ ఎంబ్రాయిడరీ అందంగా డిజైన్ చేసిన ట్రెండీ బ్లౌజు ధరించి మెరిసిపోయింది శ్రియ. డీప్ నెక్ లైన్ తో థ్రెడ్ వర్క్ తో వచ్చిన ఈ బ్లౌజ్ అదిరిపోయింది. డీప్ నెక్ లైన్ ఆమెలోని ఎద అందాలను ఎలివేట్ చేస్తున్నాయి. ఈ బ్లౌజ్ కు జోడిగా అదే రంగులో వచ్చిన అందమైన ట్రాన్స్పరెంట్ చీరను సొగసుగా కట్టుకుంది.

shriya-saran-glamours-looks-in-mint-green-saree

ఈ చీర కట్టుకు మ్యాచ్ అయ్యేలాగా చెవులకు ముత్యాల జుంకాలను ధరించింది. చేతికి గాజులువేలకు, డైమండ్ ఉంగరాలను పెట్టుకుంది. తన బ్రౌనిష్ కురులను లూస్ గా వదులుకొని నుదుటిన బొట్టు పెట్టుకుని కైపెక్కించే చూపుతో క్రేజీ లుక్స్ తో ఫోటో షూట్ చేసింది. మినిమల్ మేకప్ లో ఉన్న ఎంతో మెస్మరైజింగ్ గా కనిపించి కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది ఈ భామ.

shriya-saran-glamours-looks-in-mint-green-saree

శ్రియ పొట్టి పొట్టి దుస్తులు ధరించి ‘రాక్ అండ్ రోల్’ చేయగలదు. ఉత్సాహభరితమైన పాశ్చాత్య అవతార్‌ లో అయినా స్టైలిష్ దేశీ దుస్తులైన ప్రతి విభాగంలోనూ ఖచ్చితంగా కిల్లర్ లుక్స్ లో కనిపించి కవ్విస్తుంది శ్రియ.

shriya-saran-glamours-looks-in-mint-green-saree
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Tirumala: శ్రీవారి భక్తులు అలర్ట్…SSD టోకెన్ రద్దు చేసిన టీటీడీ!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…

12 hours ago

Tooth Decay: ఈ అలవాట్లు మీలో ఉన్నాయా? మీ దంతాలు డేంజర్ లో ఉన్నట్టే?

Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…

1 day ago

Temple Donation: ఆలయానికి డబ్బు దానం ఇస్తున్నారా? ఇవి దానం చేస్తే రెట్టింపు పుణ్యం?

Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…

1 day ago

Health care: రాత్రి ఆలస్యంగా పడుకొని ఉదయం త్వరగా లేస్తున్నారా.. ఈ ఇబ్బందులు మీ వెంటే?

Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…

2 days ago

Tirumala: తిరుమల భక్తులు అలర్ట్.. గదుల  కేటాయింపులో కీలక మార్పులు చేసిన టీటీడీ..

Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…

2 days ago

Covid 19: కరోనా కొత్త వేరియంట్.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!

Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…

3 days ago

This website uses cookies.