Jayasudha : ఒకప్పటి స్టార్ హీరోయిన్ , ఇప్పటిన సీనియర్ నటి జయసుధ అందరికీ సుపరిచితమే. కెరీర్ స్టార్టింగ్ లోనే టాప్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని వెండితేర మీద సందడి చేసింది జయసుధ. తన నటన, అందంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. గత కొంత కాలంగా చాలా సెలక్టివ్ కంటెంట్ ఉన్న చిత్రాలనే చేస్తూ అలరిస్తున్నారు జయసుధ. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలకు అమ్మ , అత్త పాత్రలో కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే జయసుధ పర్సనల్ లైఫ్ లో ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయి. నటికి రెండు సార్లు పెళ్లైంది. ఆమె రెండో భర్త నితీన్ కపూర్ సూసైడ్ చేసుకుని మరీ చనిపోయారు. ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్. ఇదిలా ఉంటే లేటెస్టుగా జయసుధ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన వ్యక్తిగత జీవితం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. పెళ్లికి ముందు తన క్రష్ గురించి చెప్పి ఇంటర్నెట్ ను షేక్ చేసింది.
నటిగా కెరీర్ ప్రారంభంలో ఏ హీరోపైన అయినా క్రష్ ఉందా అని యాంకర్ అడిగారు..జయసుధ మాట్లాడుతూ” అవును నాకు క్రష్ ఉండేది. క్రికెట్ అన్నా, క్రికెటర్స్ అన్నా నాకు చాలా ఇష్టం. వాళ్లంటే క్రష్‌గా ఫీలయ్యేదాన్ని. పాకిస్తానీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అంటే చాలా ఇష్టం. ఒకానొక సమయంలో అతడిని వివాహం చేసుకోవాలని అనుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. కానీ ఆ క్రష్ పెళ్లి వరకు వెళ్లలేదు. నాకు గాయకులన్నా బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఇమ్రాన ఖాన్ లాగే వారిని పెళ్లి చేసుకోవాలని అనుకునేదాన్ని. కానీ కొంత కాలానికి ఆ సింగర్ గే అని తెలిసింది. అది నాకు తగిలిన పెద్ద షాక్. వామ్మో టెంప్ట్ అయ్యుంటే కొంప మునిగేది అని ఫీల్ అయ్యాను” అని జయసుధ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.