Categories: EntertainmentLatest

Thalapathy Vijay : దేవుడు నా చెల్లిని దూరం చేశాడు

Thalapathy Vijay : తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఆయనకు తమిళనాడులోనే కాదు టాలీవుడ్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. వైవిధ్యమైన చిత్రాలతో, అదిరిపోయే యాక్టింగ్‎తో ఇండస్ట్రీలో టాప్ హీరోగా రాణిస్తున్నారు విజయ్. ఆయన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. ఆయన తెలుగులో హిట్ అయిన సినిమాలను తమిళంలో రీమేక్ చేశాడు. మహేష్ బాబు నటించిన ఒక్కడు, పోకిరి సినిమాలను విజయ్ తమిళ్ లో చేశాడు. ఆ సినిమాలో అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అదే విధంగా విజయ్ హిట్ సినిమాలు తెలుగు వెర్షన్ లోనూ విడెదలై ప్రేక్షకులను అలరించాయి. రీసెంట్ గా విజయ్ చేసిన లియో మూవీ అందరినీ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు వరుసగా పలు ప్రాజెక్టులను చేస్తున్నాడు. త్వరలోనే గోట్ అనే మూవీతో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు.

thalapathy-vijay-god-took-my-sister-away-says-star-actor

అయితే విజయ్ కి చెందిన ఓన్యూస్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. విజయ్ తన చెల్లికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. విజయ్ కి ఓ చెల్లి ఉంది. అమెనే విద్య. విజయ్ చెల్లి గురించి చాలా మంచికి తెలియదు. ఎందుకంటే ఆమె నాలుగేళ్ల వయసులోనే చనిపోయింది. అనారోగ్య కారణాలతో ఆమె కన్నుమూసింది. ఆమె చనిపోయి ఇప్పటికి 40 ఏళ్లు అవుతోంది. ఈ క్రమంలో ఆమె సమాధికి సంబందించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

thalapathy-vijay-god-took-my-sister-away-says-star-actor

గతంలో విజయ్ తల్లి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ” విజయ్ కి విద్య అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే విద్యతో ఆడుకునేవాడు. విద్యతో పాటే నిద్రపోయేవాడు. విజయ్ చెల్లి మరణంతో చాలా కుంగిపోయాడు అని తెలిపారు. అలాగే విజయ్ కూడా తన చెల్లి గురించి ఎన్నో ఎమెషనల్ విషయాలు చెప్పారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ” నా చెల్లి మరణం నాపై ఎక్కువ ప్రభావం చూపింది. ఆమె లేని లోటు తీరనిది. ఆ దేవుడు నా చెల్లిని దూరం చేశాడు. ఆమెను దూరం చేసినా చాలా మంది చెల్లెళ్లను నా ఫ్యాన్స్ రూపంలో నాకు ఇచ్చేశాడు. వాళ్లలోనే నా చెల్లిని చేసుకుంటున్నా” విజయ్ తెలిపాడు. ఆ న్యూస్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.