Janhvi kapoor : ఫ్యాషన్ ట్రెండ్స్ అప్డేట్ అవుతున్నప్పటికి చీరలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అకేషన్ ఏదైనా అది శారీ లుక్ అయితే కచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మనలో చాలా మందిలాగే, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ తన జాతి రూపాల గురించి కొంచెం సీరియస్‌గా ఉంటుంది.
టెంపుల్స్ కి వెళ్ళినా ఫెస్టివల్స్ అయినా జాన్వి శారీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. తాజాగా జాన్వీ అందమైన చీర కట్టుకొని అలనాటి అమ్మాయిలా కనిపించి అందరి హృదయాలను గెలుచుకుంది.
తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం జాన్వీ అందుమైన చీర కట్టుకుంది. బ్లౌజ్ వేసుకోకుండా ఒకప్పుడు ఆడవారు కట్టుకునే విధమైన స్టైల్ లో కట్టుకుంది. ఈ చీర కట్టులో తన నాభి అందాలను చూపుస్తూ కుర్రాళ్ళను రెచ్చగొడుతోంది అమ్మడు. ఈ చీర కట్టుతో కెమెరాకు అద్భుతమైన ఫోజులు ఇచ్చింది జాన్వీ.
పూల ప్రింట్స్ తో వచ్చిన ఈ చీరకు తగ్గట్లుగా అందంగా మేకవర్ అయ్యింది జాన్వి. కళ్లకు కాటుక పెట్టుకుని, తన కురులతో మధ్యపాపిట తీసి నున్నంగా దువ్వుకుని కొప్పులో పూలు చుట్టుకుంది. మెడలో నెక్లెస్ పెట్టుకుని మరింత అందంగా మెరిసింది ముద్దుగుమ్మ.
ఇటీవల ఒక టాక్ షో కోసం, పూజా బగారియా క్రియేషన్ నుంచి వచ్చిన అందమైన చీరను ధరించి ఆదరగొట్టింది. రూ. 18,995 స్వచ్ఛమైన సిల్క్ ఆర్గాన్జా చీరలో మెరిసింది. చాంటిల్లీ లేస్ స్కాలోప్డ్ బార్డర్‌తో ఎంతో అందంగా చీరను రూపొందించారు. ఈ చీరకు జోడీగా ఆమె శాటిన్ స్ట్రాపీ, ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ధరించి హాట్ గా కనిపించింది.
ఈ చీరకు తగ్గట్లుగా రజ్వాడ జ్యువెల్స్ నుండి ఆమె ఇయర్ రింగ్స్, ఉంగరాలను ఎన్నుకుని అలంకరించుకుంది. యాక్సెసరీస్‌తో తన రూపాన్ని మరింత అట్రాక్టివ్ గా మార్చుకుంది. హెయిర్ లీవ్ చేసి, పింక్ లిప్‌స్టిక్, బ్లష్ ఐషాడో వేసుకుని తన గ్లామర్ లుక్స్ తో కుర్రాళ్ళకు నిద్రలేకుండా చేస్తుంది బ్యూటీ.
అంతకుముందు ఈ చిన్నది కేరళ కుట్టి చీర కట్టుకొని అందరిని మంత్రముగ్ధులను చేసింది. గోల్డెన్ బోర్డర్స్ వైట్ కలర్ శారీ కట్టుకొని కొలనులో తడిసిన అందాలతో ఈ చిన్నది చేసిన ఫోటోషూట్ పిక్స్ నెట్టింట్లో ఓరేంజ్ లో వైరల్ అయ్యాయి. ఆమె అందాలను చూసి యూత్ ఫిదా అయిపోయింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.