Categories: EntertainmentLatest

Janhvi Kapoor : ఆ ఎత్తులు చూస్తే ఎవడైనా చిత్తవ్వాల్సిందే..సూర్యకిరణాలు సైతం ముద్దాడుతున్న అందం ఆమె సొంతం

Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూట్ జాన్వీ కపూర్ తన నిష్కళంకమైన ఫ్యాషన్ సెన్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఏదైనా దుస్తులను రాక్ చేయగల సామర్థ్యంతో ప్రసిద్ది చెందింది ఈ చిన్నది. ఆమె ఒంపులను హైలైట్ చేసే అద్భుతమైన గౌన్‌ల నుండి ఆకర్షణీయమైన సీక్విన్డ్ చీరల వరకు వివిధ రకాల మోడ్రన్ స్టైల్‌లను ధరించి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తుంది.

janhvi-kapoor-attractive-looks-in-sunkissed-pics-in-black-bodycon-out-fit
janhvi-kapoor-attractive-looks-in-sunkissed-pics-in-black-bodycon-out-fit

తాజాగా ఈ బ్యూటీ సూర్యకిరణాలను ఎంజాయ్ చేస్తూ ఓ కొలను పక్కన కూర్చుని అందమైన ఫోటోలు దిగింది. ఆ పిక్స్ ను ఇంటర్నెట్లో షేర్ చేసి తన యూత్ ఫాన్స్ ను పిచ్చెక్కిస్తుంది. నలుపు రంగు బటన్‌లున్న బాడీకాన్ డ్రెస్‌లో అద్భుతంగా కనిపించింది జాన్వీ. ఈ చిత్రాలకు అభిమానులు, సెలబ్స్ నుంచి పొగడ్తల వర్షం కురిసింది. జాన్వీ రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహారియా కూడా జాన్వీ అందాలకు ఫిదా అయ్యాడు.

janhvi-kapoor-attractive-looks-in-sunkissed-pics-in-black-bodycon-out-fit

జాన్వీ ఫ్యాషన్ ఎంపికలు అద్భుతంగా ఉంటాయి. ఫ్యాషన్ ప్రియులు అసూయపడేలా చేస్తాయి. అది బికినీ అయినా లేదా సొగసైన ఆరు గజాల చీర అయినా, ఆమె ఏ సందర్భానికైనా ఎలాంటి దుస్తులనైనా అద్భుతంగా చూపించగలదు.

janhvi-kapoor-attractive-looks-in-sunkissed-pics-in-black-bodycon-out-fit

ఇటీవల, జాన్వీ తన అభిమానులను ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస చిత్రాలతో ట్రీట్ చేసింది, తన అద్భుతమైన నియాన్ గ్రీన్ కలర్ గౌనును ధరించి చేసిన ఫోటోలతో అందరినీ మంత్రముగ్దులను చేసింది. ఈ హాట్ లుక్స్ లో జాన్వీ ఇంటర్నెట్‌లో మంటలు రేపింది. ఆమె ఫ్యాషనబుల్ అవతార్‌ని చూసి ఆమె అభిమానులు విస్మయం చెందారు.

janhvi-kapoor-attractive-looks-in-sunkissed-pics-in-black-bodycon-out-fit

జాన్వీ స్టైలింగ్ ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది . మీ స్టైల్ గేమ్‌ను ఎలివేట్ చేయడానికి జాన్వీ ఫ్యాషన్ డైరీల కరెక్ట్ గా సెట్ అవుతాయి. ఆమె అద్భుతమైన లుక్ ను పూర్తి చేయడానికి, జాన్వీ కపూర్ సింపుల్ లుక్ ని ఫాలో అయ్యింది. ఆమె మొత్తం రూపానికి అధునాతనంగా మార్చుకుంది.

janhvi-kapoor-attractive-looks-in-sunkissed-pics-in-black-bodycon-out-fit

వర్క్ ఫ్రంట్‌లో, జాన్వీ కపూర్‌కి ప్రస్తుతం నటుడు వరుణ్ ధావన్‌తో పాటు దర్శకుడు నితేష్ తివారీ తో కలిసి బవాల్ సినిమా చేస్తోంది. ఆమె రాజ్‌కుమార్ రావు సరసన మిస్టర్ అండ్ మిసెస్ మాహి అనే స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో కూడా నటించనుంది. ఇటీవల ఈ బ్యూటీ ఎన్టీఆర్ 30 సినిమా దేవర షూటింగ్ ను ప్రారంభించింది. ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన నటిస్తోంది జాన్వీ.

janhvi-kapoor-attractive-looks-in-sunkissed-pics-in-black-bodycon-out-fit
Sri Aruna Sri

Recent Posts

Puranapanda Srinivas : అభయ గణపతి ఆలయదర్శనమే అమోఘం

Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని,…

6 days ago

PURANAPANDA SRINIVAS : పురాణపండకు త్యాగరాయ గానసభలో దక్కిన ఘనత!

PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…

3 weeks ago

Ram Charan: ఊహించని రేంజ్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షాట్..’పుష్ప’ రికార్డ్స్ బద్దలు..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…

1 month ago

Sreeleela: డార్జిలింగ్‌ లో యంగ్ హీరోయిన్‌కి చేదు అనుభవం..

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్‌ ముగిసిన…

1 month ago

Nagababu : శ్రీరామచంద్రుని ‘ జయ జయ రామ ‘ ఆవిష్కరించడం అదృష్టం.

Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

1 month ago

Tollywood : రీ రిలీజ్‌లో ‘సలార్‌’తో నాని సినిమా పోటీ

Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…

2 months ago