Iswarya Menon: ఈ మధ్యకాలంలో బాలీవుడ్ భామలకి ఏ మాత్రం తీసిపోని విధంగా సౌత్ భామలు కూడా అందాల ప్రదర్శనలో ముందంజలో ఉన్నారు. కొంత మంది అయితే వారిని డామినేట్ చేస్తూ మరి హాట్ షోలతో రెచ్చిపోతున్నారు. ఇలా హాట్ షో చేయడం ద్వారా అయితే సినిమాలలో ఛాన్స్ లు వస్తాయి. లేదంటే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరుగుతుంది.
సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగితే అక్కడి నుంచి లక్షల రూపాయిల ఆధారం ప్రతి నెల హ్యాపీగా చేతికి వస్తుంది. మోడలింగ్ రంగంలో రాణించాలంటే కచ్చితంగా కలర్ ఫుల్ ప్రపంచంలో మన పేరు రెగ్యులర్ గా వినిపించేలా చేసుకోవాలి. అప్పుడే అందరూ మన గురించి ఆలోచించడం, చర్చించడం మొదలు పెడతారు అని అందాల భామలు అనుకుంటున్నారు.
అందుకే అందాల ప్రదర్శన కోసం ఇన్స్టాగ్రామ్ ని వేదికగా మార్చుకుంటున్నారు. రెగ్యులర్ గా పొట్టి బట్టలతో కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియాలో హాట్ షో చేసే భామలలో ఐశ్వర్య మీనన్ కూడా ఒకరు. ఎప్పుడో లవ్ ఫెయిల్యూర్ అనే సినిమాతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనుకున్న స్థాయిలో స్టార్ హీరోయిన్ రేంజ్ లో గుర్తింపు అయితే తెచ్చుకోలేదు.
కాని తమిళ్, మలయాళీ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు సొంతం చేసుకుంటూ మినిమమ్ రేంజ్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అయితే సోషల్ మీడియా ప్రభావంతో ఈ మధ్యకాలంలో ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది. దానికి కారణం ఇన్స్టాగ్రామ్ లో ఈ మల్లు బ్యూటీ పెట్టె హాట్ ఫోటోలు అని చెప్పాలి.
ఈ ఫోటోలని విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఈ అమ్మడు పొట్టి బట్టలతో కొండల్లో ఉన్న కేవ్స్ లో హాట్ ఫోజులు ఇచ్చి ఫోటోషూట్ చేసుకుంది. ఈ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పొట్టి బట్టల్లో మంచి సెక్సీగా ఐశ్వర్య మీనన్ ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిల ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్పై సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇది తెలుగులో ఆమెకి డెబ్యూ మూవీ కావడం విశేషం.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.