Wed. Jan 21st, 2026

    Induja Ravichandran : తమిళ కుట్టి ఇంధుజ రవిచంద్రన్ తన హాట్ అందాలతో ఇంటర్నెట్ లో హీట్ పెంచుతోంది. మెరూన్ కలర్ లెహంగా డ్రెస్ వేసుకొని అందరిని మెస్మరైజ్ చేస్తోంది. పరుపుపై పడుకొని పరవాలు ఒలకబోస్తూ పిచ్చెక్కిస్తోంది. తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు

    induja-ravichandran-trending-photo-shoot-pics-in-instagram
    induja-ravichandran-trending-photo-shoot-pics-in-instagram

    భారతదేశంలో రెండవ అతిపెద్ద చిత్ర పరిశ్రమ కోలీవుడ్. ఇక్కడి సినిమాలు ఎక్కువగా నిర్మించిన కోడంబాక్కం నుండి ఈ పేరు వచ్చింది. ప్రస్తుతం, చెన్నైలోని తరమణిలో ఒక ఫిల్మ్ సిటీ ఉంది. ఇక్కడ ప్రొడక్షన్ జరుగుతోంది. ఇప్పటివరకు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి అనేక రకాల వైవిధ్యమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి కేవలం చిత్రాలు మాత్రమే కాదు ఇక్కడి హీరోయిన్ లు తెలుగు ఇండస్ట్రీలో సందడి చేస్తున్నారు.

    induja-ravichandran-trending-photo-shoot-pics-in-instagram
    induja-ravichandran-trending-photo-shoot-pics-in-instagram

    గత కొన్నేళ్లుగా తమిళ కుట్టీలు లు తెలుగు ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. ప్రియమణి,త్రిష, కీర్తి సురేష్, శృతిహాసన్,ఇలా ఎంతోమంది హీరోయిన్లు ఇండస్ట్రీలో తమ నటనతో తెలుగువారి హృదయాలను గెలుచుకున్నారు. తాజాగా మరో తమిళ కుట్టి కుర్రాళ్ళ హృదయాలను దోచేస్తోంది అఆమె ఇంధుజ రవిచంద్రన్.

    induja-ravichandran-trending-photo-shoot-pics-in-instagram
    induja-ravichandran-trending-photo-shoot-pics-in-instagram

    ఇంధుజా రవిచంద్రన్ వెల్లూరులో పుట్టి పెరిగిన తమిళ భారతీయ నటి. ఆమె కాలేజ్ డేస్ లో అనేక మోడలింగ్ అసైన్‌మెంట్‌లు చేసింది. విభిన్న పాత్రల కోసం ఆడిషన్ చేసి,కళాశాల ఫెస్ట్‌ల కోసం అనేక షార్ట్ ఫిల్మ్‌లు చేసింది. ఆడిషన్ సమయంలో కార్తీక్ సుబ్బురాజ్ ఈ బ్యూటీ ని గుర్తించారు. ఆమె మొదటి చిత్రం మేయాద మాన్‌ను చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది.

    induja-ravichandran-trending-photo-shoot-pics-in-instagram
    induja-ravichandran-trending-photo-shoot-pics-in-instagram

    మెర్క్యురీ, వాయడు మానిరం, బిల్లా పాండి తమిళం, బూమరాంగ్ తమిళం, మగముని, సూపర్ డూపర్, బిగిల్, ఖాకీ, నెత్రికన్, మూకుతి అమ్మన్ వంటి చిత్రాల్లో నటించి తన అందంతో అందరి హృదయాలను గెలుచుకుంది చిన్నది.

    induja-ravichandran-trending-photo-shoot-pics-in-instagram
    induja-ravichandran-trending-photo-shoot-pics-in-instagram

    ఓ వైపు వరుసగా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది బ్యూటీ. తన హాట్ ఫోటోలతో క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ కూడా అందరిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ట్రెడిషనల్ లుక్ లో ఎంతో అందంగా కనిపించింది ఇంధుజ.

    induja-ravichandran-trending-photo-shoot-pics-in-instagram
    induja-ravichandran-trending-photo-shoot-pics-in-instagram

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.