Pregnant women: గర్భంతో ఉన్నటువంటి మహిళలు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఏ పదార్థాలు అయితే తీసుకుంటారో వారి పిల్లలకు కూడా అదే పోషక విలువలు అందుతాయి. కనుక ఆహార విషయంలో మాత్రం గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తీసుకొని ఆహార పదార్థాలు పిల్లల ఎదుగుదలపై అలాగే వారీ ఆరోగ్యపై కూడా ప్రభావాన్ని చూపుతాయి.
ఈ క్రమంలోనే గర్భంతో ఉన్నటువంటి మహిళలు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల పుట్టబోయే పిల్లలకు గుండె సమస్యలు రావని మోనాష్ యూనివర్సిటీ అధ్యయనం ద్వారా వెల్లడించారు. గర్భంతో ఉన్నటువంటి మహిళలు ఎక్కువగా వారి ఆహార పదార్థంలో పీచు పదార్థాలు ఉండేలాగా చూసుకోవాలి. పీచు పదార్థాలు గుండె సమస్యలను తగ్గిస్తున్నట్లు పలు పరిశోధనలలో వెల్లడైంది.
పీచు పదార్థాలతో పాటు పండ్లు, కూరగాయలు, నిండు గింజ ధాన్యాల్లోని పీచు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది తల్లికే కాకుండా పిల్లల గుండె ఆరోగ్యాన్నీ నిర్ణయిస్తున్నట్టు తేలటం గమనార్హం.ఇవి తల్లి రక్తం ద్వారా ప్రయాణించి, మాయను దాటుకొని పిండంలో జన్యు పనితీరును ప్రభావితం చేస్తాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అందుకే తల్లి గర్భంతో ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ పోషక విలువలు అలాగే పీచు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ఎంతో ముఖ్యం.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.