Vastu Tips: సాధారణంగా మనం మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వాస్తు శాస్త్రాన్ని కూడా ఎంతో నమ్ముతూ ఉంటాము. ఇలా వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఎన్నో రకాల పరిహారాలను పాటించడం చేస్తుంటాము అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలామంది వాస్తు పరిహారాలను పాటిస్తూ అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు. ఈ క్రమంలోనే వాస్తు శాస్త్రం ప్రకారం మన వంట గదిలో ఈ వస్తువులు కనుక ఎప్పుడూ ఉంటే ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవని వాస్తు దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు.
వంట గదిలో ఉన్నటువంటి ఈ ఐదు వస్తువుల ద్వారా ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. ఈ వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండే అష్టైశ్వర్యాలను కలిగిస్తుందని ఏ విధమైనటువంటి పేదరికం ఉండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి వంట గదిలో ఉండాల్సిన ఆ ఐదు వస్తువులు ఏంటి అనే విషయానికి వస్తే… పసుపు తప్పనిసరిగా ఉండాలి పసుపు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది అందుకే ఈ పసుపు ఎప్పుడూ ఇంట్లో నిల్వ ఉండేలా చూసుకోవాలి . ఇంట్లో పసుపు ఎప్పుడూ కూడా అయిపోయి ఉండకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
పసుపుతో పాటు బియ్యం కూడా ఎప్పుడు ఇంట్లో నిల్వ ఉండాలి. ఎప్పుడూ బియ్యం లేకుండా ఇల్లు ఉండకూడదని ఇలా ఉండటం వల్ల దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేస్తుందని చెబుతున్నారు. బియ్యం ఇంట్లో ఉండటం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు రావని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఉప్పు కూడా ఇంట్లో ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు ఉప్పు కాస్త ఉన్నట్టుగానే తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలి కానీ పూర్తిగా అయిపోయే వరకు ఉండకూడదు. ఇలా ఉప్పు లేకుండా ఇంట్లో ఉండటం వల్ల అది ఆర్థిక ఇబ్బందులకు సూచికగా మారుతుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.