Huma Qureshi : హుమా ఖురేషీ ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లతో ప్రో వంటి ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూ అలరిస్తుంటుంది. క్యాజువల్ అవుట్ ఫిట్ ల నుండి అద్భుతమైన చీరల వరకు, హుమా ఖురేషీ తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్‌ని నిరూపించుకుంటూనే ఉంటుంది. హుమా ఇటీవల చేసిన ఫ్యాషన్ ఫోటోషూట్‌లలోని కొన్ని చిత్రాలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ ఇన్‌స్పిరేషన్ ను అందిస్తోంది.
హ్యూమా ఫ్యాషన్ డిజైనర్ హౌస్ సెల్ఫ్-పోర్ట్రెయిట్‌కి మ్యూజ్ గా వ్యవహరించింది. తన ఫోటో షూట్ కోసం ప్రకాశవంతమైన నియాన్ పసుపు రంగు దుస్తులను ఎంచుకుంది. డీప్ బ్రాడ్ నెక్‌లైన్ , ఫుల్ స్లీవ్‌లు, బాడీకాన్ వివరాలతో , మధ్యలో తొడ ఎత్తైన చీలికతో వచ్చిన ఈ డ్రెస్ హుమాను హత్తుకుని తన ఒంపులను స్పష్టంగా చూపిస్తోంది. హుమా ఈ అవుట్‌ఫిట్ లో ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. కుర్రాళ్ళను మంత్రముగ్ధులను చేస్తోంది.
ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా హుమా క్రిస్టియన్ లౌబౌటిన్ షెల్ఫ్‌ల నుండి అందమైన ఫుల్ వేర్ ను ఎన్నుకుంది. ఇషారా నుండి ప్రకాశవంతమైన పసుపు రంగు హూప్ ఇయర్ రింగ్స్ ను సేకరించి తన చెవులకు అలంకరించుకుంది. హ్యూమా ఈ ఫోటో షూట్ కోసం తన రూపాన్ని మరింత యాక్సెసరైజ్ చేసింది. కల్ట్ గాయియా నుండి పారదర్శకమైన వివరాలతో వచ్చిన మ్యాచింగ్ పసుపు రంగు క్లచ్ ను చేతిలో పట్టుకుని వయ్యారంగా నిలుచుని కెమెరాకు హాట్ లుక్స్ అందించి రకరకాలుగా ఫోటోలు దిగింది.
ఫ్యాషన్ స్టైలిస్ట్ ధృవ్ ఆదిత్య దేవ్ హుమాకు స్టైలిష్ లుక్స్ ను అందించాడు , హ్యూమా కెమెరాలకు పోజులిచ్చేటప్పుడు తన కురులను సైడ్ పాపిట తీసుకుని లూజ్ గా వదులుకుంది.
మేకప్ ఆర్టిస్ట్ అర్బాజ్ షేక్ హుమాకు అందమైన లుక్స్ అందించాడు. హుమా కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, కనురెప్పలకు మస్కరా వేసుకుని, పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ దిద్దుకుని తన గ్లామరస్ లుక్స్ తో అదరగొట్టింది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.