Ananya Nagalla : అనన్య నాగళ్ళ నాభికి ఎన్ని మార్కులిస్తారు..నెటిజన్స్ కామెంట్స్ భలే ఉన్నాయిగా

Ananya Nagalla : అనన్య నాగళ్ళ నాభి (బొడ్డు) గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో జరిగే చర్చ ఎంతో రసవత్తరంగా ఉంటుంది. అమ్మడు మొదటి సినిమా మల్లేశం. ఇందులో చాలా నేచురల్‌గా పర్ఫార్మ్ చేసి ఇండస్ట్రీ వర్గాలను ఆకట్టుకుంది. అలా ఏకంగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కంట్లో పడి ఒక్కసారిగా ఆయన నిర్మాణంలో వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.

పవన్ కళ్యాణ్ సినిమా అంటే క్యారెక్టర్ ఆర్టిస్టులకి పెద్దగా పేరు రాదనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. కానీ, వకీల్ సాబ్ కథ ముగ్గురు అమ్మాయిల చుట్టూ సాగేది. ఇందులో ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్ అయినా ఈ మూగురమ్మాయిలదీ అంతే కీలకమైన పాత్రలు. అందుకే, నివేత థామస్..అంజలి..అనన్య నాగళ్ళ..ఈ ముగ్గురికీ ఈ కీలక పాత్రల కోసం ఎంచుకున్నారు.

How many marks are given to Ananya Nagalla’s navel?

Ananya Nagalla : అనన్య అందానికి మంచి సినిమాలలో నటించే ఛాన్సులు రావాలి.

ముగ్గురూ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే, వకీల్ సాబ్ సినిమా సక్సెస్ తర్వాత అనన్య నాగళ్ళ సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతుంది. స్కిన్ షో చేయడానికి ఏమాత్రం తగ్గడం లేదు. భారీగా కనిపించే ఎద అందాలను యాపిల్ పండుగా కనిపించే పొట్ట..దాని మధ్యలో ద్రాక్ష పండు సైజులో ఉన్న బొడ్డు..తొడలు..ఇలా రొమాంటిక్‌గా అనిపించే అన్నీ భాగాలను ఎప్పటికప్పుడు ఫొటో షూట్స్ ద్వారా చేరవేస్తుంది.

How many marks are given to Ananya Nagalla’s navel?

అనన్య అందానికి మంచి సినిమాలలో నటించే ఛాన్సులు రావాలి. కానీ, అంతగా అమ్మడికి హీరోయిన్ అవకాశాలు రావడం లేదు. అయితే, అనన్య షేర్ చేస్తున్న పిక్స్ మాత్రం నెట్టింట బాగా వైరల్ అవడమే కాదు, నెటిజన్స్ భలే కామెంట్స్ పెడుతున్నారు.

How many marks are given to Ananya Nagalla’s navel?

కొందరైతే అనన్య బొడ్డుకి ఎన్ని మార్కులివ్వొచ్చు అంటూ మాట్లాడుకుంటున్నారు. ఒకరు 100 మారులు అంటే ఇంకొకరు 110 అని మరొకరు 90 అని అనన్య బొడ్డుకి మార్కులిస్తున్నారు. ఏదేమైనా ఎండాకాలంలో ఇంకాస్త వేది పుట్టించి చంపుతుంది ఈ క్యూటీ.

How many marks are given to Ananya Nagalla’s navel?
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Prabhas-Spirit: సందీప్ రెడ్డి వంగ రేంజ్‌ ఇది..

Prabhas-Spirit: ప్రస్తుతం మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సినిమా స్పిరిట్. కాప్…

6 hours ago

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

6 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

1 week ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

2 weeks ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

2 weeks ago

This website uses cookies.