Sai Pallavi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ రోల్స్, ఎక్స్‌ఫోజింగ్, శృంగార సన్నివేశాలలో నటించడానికి ఇష్టపడని హీరోయిన్స్‌లో సాయి పల్లవి ఒకరు. యుక్త వయసులోనే ఢీ డాన్స్ షోతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన సాయి పల్లవి ప్రేమమ్ సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఈ సినిమాలోని పర్ఫార్మెన్స్ కి గానూ, మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా చూసిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా సినిమా కోసం ఎంపిక చేసి టాలీవుడ్‌కి పరిచయం చేశాడు.
ఫిదా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత తెలుగు అభిమానులందరూ సాయి పల్లవిని ఫిదా బ్యూటీ అని పిలుచుకుంటున్నారు. ఇక తెలుగులో ఏ సినిమా చేసిన హద్దులో ఉండే సాయి పల్లవి, మొదటిసారి మాత్రం ఓ టాలీవుడ్ స్టార్ హీరోకి లిప్ కిస్ ఇచ్చింది. అసలు ఈ సీన్ చేయడానికి సాయి పల్లవి ఎలా ఒప్పుకుందో ఎవరికీ అర్థం కాలేదు.
Sai Pallavi : సన్నివేశం డిమాండ్ చేయడంతో హీరో నాగ చైతన్యకి సాయి పల్లవి లిప్ కిస్
దీనికి కారణం శేఖర్ కమ్ములనే. ఆయన ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన సాయి పల్లవి, రెండవ సారి అక్కినేని నాగ చైతన్య హీరోగా రూపొందిన లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. సన్నివేశం డిమాండ్ చేయడంతో హీరో నాగ చైతన్యకి సాయి పల్లవి లిప్ కిస్ పెట్టింది. సినిమాలో ఈ సీన్ ఎంతో అద్భుతంగా ఉంటుంది.
ఏమాత్రం వల్గారిటీ లేకుండా డీసెంట్‌గా ఈ సీన్ ని చిత్రీకరించారు శేఖర్ కమ్ముల. బాలీవుడ్ సినిమాలలో లిప్ కిస్ అంటే హీరోయిన్ పెదాలను హీరో నోట్లో పెట్టుకొని జుర్రేస్తాడు. కానీ, అది మన తెలుగు ప్రేక్షకులకి రుచించదు. అలాంటి సీన్స్ చేయడానికి సాయి పల్లవి లాంటి హీరోయిన్ కూడా ఒప్పుకోదు. అందుకే, శేఖర్ కమ్ముల ఎంతో నేచురల్‌గా నాగ చైతన్యకి సాయి పల్లవితో లిప్ కిస్ పెట్టించాడు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.