Categories: HealthNews

Diabetes: మధుమేహం సమస్య వేధిస్తోందా… అయితే ఈ పండ్లతో మీ సమస్య దూరం…?

Diabetes: ప్రస్తుత కాలంలో అందరిని అధికంగా వేధిస్తున్న సమస్యలలో మధుమేహ సమస్య కూడా ఒకటి. శరీరంలో చక్కెర స్థాయి పెరగటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అయితే ఈ సమస్య నుండి విముక్తి పొందటానికి వివిధ రకాల మందులు ఉపయోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా తీసుకునే ఆహారం విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే మధుమేహ సమస్య నియంత్రించడానికి వేల రూపాయలు ఖర్చు చేసి మందులు ఉపయోగించడమే కాకుండా కొన్ని రకాల పండ్లు తినటం వల్ల మధుమేహ సమస్యను పూర్తిగా నియంత్రించవచ్చు. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.

• నేరేడు పండ్లు : నేరేడు పండ్లు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. నేరేడు పండులో ఉండే కొన్ని పోషకాలు మధుమేహ సమస్యను నివారించడంలో దోహదపడతాయి. నేరేడు పండ్లు తినడమే కాకుండా ఈ పండ్ల విత్తనాలతో తయారు చేసిన పొడిని టీలో కలుపుకుని తాగడం వల్ల మధుమేహం సులభంగా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలి వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి.

• జామ పండు : మధుమేహ సమస్య నివారణలో జామ పండు కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే బాగా పండిన జామ పండు కాకుండా పచ్చి జామ పండు తినటం వల్ల మధుమేహం నివారణలో ఉంటుంది. అంతేకాకుండా జామపండు ఆకులను బాగా శుభ్రం చేసి ఒక గ్లాసు నీటిలో వేసి ఉడికించి ఆ నీటిని తాగటం వల్ల కూడా మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

Diabetes:

• అంజీర్‌ ఆకులు: మధుమేహ నివారణలో అంజీర్‌ ఆకులు కూడా ప్రభావవంతంగా సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో అంజీర్‌ ఆకులను నమిలి తింటే మధుమేహ సమస్య నియంత్రణలో ఉంటుంది.

• మెంతులు : తీవ్ర మధుమేహం సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు కొన్ని మెంతి గింజలను తీసుకోవటం వల్ల మధుమేహం నివారణలో ఉంటుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ పరిమాణాలను కూడా నియంత్రిస్తుంది.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.