Sai Pallavi : సాయి పల్లవి లిప్ కిస్ ఇచ్చిన ఈ టాలీవుడ్ హీరో ఎంత లక్కీ

Sai Pallavi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ రోల్స్, ఎక్స్‌ఫోజింగ్, శృంగార సన్నివేశాలలో నటించడానికి ఇష్టపడని హీరోయిన్స్‌లో సాయి పల్లవి ఒకరు. యుక్త వయసులోనే ఢీ డాన్స్ షోతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన సాయి పల్లవి ప్రేమమ్ సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఈ సినిమాలోని పర్ఫార్మెన్స్ కి గానూ, మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా చూసిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా సినిమా కోసం ఎంపిక చేసి టాలీవుడ్‌కి పరిచయం చేశాడు.

ఫిదా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత తెలుగు అభిమానులందరూ సాయి పల్లవిని ఫిదా బ్యూటీ అని పిలుచుకుంటున్నారు. ఇక తెలుగులో ఏ సినిమా చేసిన హద్దులో ఉండే సాయి పల్లవి, మొదటిసారి మాత్రం ఓ టాలీవుడ్ స్టార్ హీరోకి లిప్ కిస్ ఇచ్చింది. అసలు ఈ సీన్ చేయడానికి సాయి పల్లవి ఎలా ఒప్పుకుందో ఎవరికీ అర్థం కాలేదు.

How lucky this Tollywood hero was given a lip kiss by Sai Pallavi

Sai Pallavi : సన్నివేశం డిమాండ్ చేయడంతో హీరో నాగ చైతన్యకి సాయి పల్లవి లిప్ కిస్

దీనికి కారణం శేఖర్ కమ్ములనే. ఆయన ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన సాయి పల్లవి, రెండవ సారి అక్కినేని నాగ చైతన్య హీరోగా రూపొందిన లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. సన్నివేశం డిమాండ్ చేయడంతో హీరో నాగ చైతన్యకి సాయి పల్లవి లిప్ కిస్ పెట్టింది. సినిమాలో ఈ సీన్ ఎంతో అద్భుతంగా ఉంటుంది.

ఏమాత్రం వల్గారిటీ లేకుండా డీసెంట్‌గా ఈ సీన్ ని చిత్రీకరించారు శేఖర్ కమ్ముల. బాలీవుడ్ సినిమాలలో లిప్ కిస్ అంటే హీరోయిన్ పెదాలను హీరో నోట్లో పెట్టుకొని జుర్రేస్తాడు. కానీ, అది మన తెలుగు ప్రేక్షకులకి రుచించదు. అలాంటి సీన్స్ చేయడానికి సాయి పల్లవి లాంటి హీరోయిన్ కూడా ఒప్పుకోదు. అందుకే, శేఖర్ కమ్ముల ఎంతో నేచురల్‌గా నాగ చైతన్యకి సాయి పల్లవితో లిప్ కిస్ పెట్టించాడు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

6 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

6 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.