Hebah Patel: అలా ఎలా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ హేబా పటేల్. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే హిట్ కొట్టి తరువాత కుమారి 21ఎఫ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో మోడరన్ అమ్మాయిగా హేబా పటేల్ నటనకి కూడా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
ఆధునిక భావాలు ఉన్న అమ్మాయి పాత్రలో హేబా పటేల్ నటనకి వందకి వంద మార్కులు పట్టాయి. తరువాత అదే ఇమేజ్ తో వరుస అవకాశాలని ఈ అమ్మడు అందుకుంది. అయితే ఆ తరువాత వచ్చిన సినిమాలు ఏవీ కూడా హేబా పటేల్ కి కెరియర్ పరంగా ఉపయోగపడలేదు.
నిఖిల్ హీరోగా ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాలో హేబా పటేల్ చివరిగా హిట్ కొట్టింది. తరువాత సినిమాలు చేస్తున్నా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. ఇక ఈ అమ్మడు ఈ మధ్య డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చి అక్కడ కూడా సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తుంది.
ఇదిలా ఉంటే ఆ మధ్య బొద్దుగా తయారైన అమ్మడు మరల వర్క్ అవుట్ లు చేసి స్లిమ్ అయినట్లు కనిపిస్తుంది. ఈ నేపధ్యంలో మరల తన అందర్లా ప్రదర్శనతో దర్శకులని ఆకర్షించే ప్రయత్నం మొదలు పెట్టింది. అందులో భాగంగా రెగ్యులర్ గా హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
ఈ అమ్మడు తాజాగా బ్లాక్ కలర్ శారీలో టెంప్ట్ చేసే లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో హేబా పటేల్ ని చూసిన తర్వాత నల్ల కలువల నిగారింపుతో మెరిసిపోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.