Fruits: సాధారణంగా పండ్లు ప్రతిరోజు తీసుకోవడం వల్ల పండ్లలో ఉన్నటువంటి పోషక విలువలు మన శరీరానికి అంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామనే విషయం మనకు తెలిసిందే. అందుకే ప్రతిరోజు తప్పనిసరిగా ఏదో ఒక రకమైన పండు తినడం ఎంతో అవసరం అయితే పండ్లను ఇష్టంగా తినేవారు ఈ విషయాలను గుర్తు పెట్టుకొని మరి తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
పండ్లను తినేటప్పుడు ఎప్పుడూ కూడా నేరుగా తినడం ఎంతో మంచిది. చాలామంది ఫ్రూట్ సలాడ్ చేసుకొని తినడం లేదంటే రైస్ లోకి కలుపుకొని తినడం చేస్తుంటారు. అలా తినడం వల్ల అందులో ఉన్నటువంటి పోషక విలువలను పూర్తిగా కోల్పోయిన వాళ్ళు అవుతాము అందుకే పండ్లను నేరుగా తినడం ఎంతో మంచిది. ఇకపోతే చాలామంది భోజనం చేసిన వెంటనే పండ్లను తినడం వల్ల ఆహారం జీర్ణం అవుతుందని భావిస్తుంటారు కానీ తిన్న వెంటనే పండ్లు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, అజీర్తి, బరువు పెరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పండ్లను లంచ్ గానీ, డిన్నర్ తరువాత తీసుకోవడం వల్ల వాటి ప్రయోజనాలను పూర్తిగా కోల్పోతాము. ఇకపోతే మనం తీసుకునే పండు ఏదైనా కూడా తాజాగా ఉండేలా చూసుకోవడం మంచిది వాడిపోయిన పండ్లను తినటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. అదేవిధంగా తరచూ ఒకే రకమైనటువంటి పండు కాకుండా వివిధ రకాల పండ్లను తీసుకోవటం వల్ల అధిక ప్రయోజనాలను పొందగలము.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.