Categories: Health

Health Benefits: పొన్నగంటి ఆకుకూరను పక్కన పెట్టేస్తున్నారా.. ఇది తెలిస్తే అసలు వదలరు?

Health Benefits: సహజ సిద్ధంగా గ్రామీణ ప్రాంతాల్లో లభించే పొన్నగంటి ఆకుకూరలో ఎంతో విలువైన ఔషధ గుణాలతో పాటు మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. పొన్నగంటి మొక్క అమరాంథేసి కుటుంబానికి చెందిన ఒక ఆకుకూర. ఈ మొక్క ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలను గ్రహించిన మన పూర్వీకులు వారి రోజువారి ఆహారంలో ఉపయోగించారు.

ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో పొన్నగంటి ఆకు మరియు ఈ మొక్క ఆకుల నుంచి లభించే నూనెతో ప్రమాదకర మొండి వ్యాధులను సైతం అదుపు చేయవచ్చునని ఆయుర్వేద గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. కంటి చూపును కోల్పోయిన వారికి తిరిగి కంటి చూపును తెప్పించే అద్భుత అంతుచిక్కని ఔషధ గుణాలు పొన్నగంటి ఆకుల్లో ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.

పొన్నగంటి ఆకులను పప్పు లేదా ఇతర వంటకాలతో కలిపి కాకుండా పొన్నగంటి ఆకుకూరను మాత్రమే ఫ్రై చేసుకుని చక్కని రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పొన్నగంటి ఆకుకూరలో రైబోఫ్లెవిన్,బీటా కెరోటిన్, విటమిన్ ఏ, బి, సి వంటివి పుష్కలంగా ఉంటాయి. కావున తరచూ ఈ ఆకుకూరను ఆహారంగా తీసుకుంటే మన శరీరంలో విషపదార్థాలను తొలగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు కంటి ఆరోగ్యాన్ని, చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

శీతాకాలంలో ఎక్కువగా బాధించే ఆస్తమా, బ్రాంకైటీస్‌ , ఉబ్బసం వంటి సమస్యలను అదుపు చేయడానికి పొన్నగంటి ఆకు రసంలో కొద్దిగా తేనెను కలుపుకొని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పొన్నగంటి తాజా ఆకుల రసంలో వెల్లుల్లి రసం కలుపుకొని సేవిస్తే పొడి దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఈ ఆకుల రసాన్ని సేవిస్తే సెక్స్ సామర్థ్యం పెరగడంతో పాటు వీర్యకణాభివృద్ధి కూడా జరుగుతుంది. ఇలా పొన్నగంటి కూర తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Sravani

Recent Posts

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్!

Peddi Movie: పెద్ది కథ లీక్? తండ్రీ కొడుకులుగా రామ్ చరణ్! అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానుల్లో…

8 hours ago

Varanasi: మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లపై సాంగ్ షూట్ అప్‌డేట్

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా వారణాసి. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ…

1 day ago

Varun Tej: 2027 సంక్రాంతి ‘బరి’లో బరిలోకి దిగుతున్న మెగా ప్రిన్స్

Varun Tej: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఆయన సోదరి నిహారిక నిర్మాతగా…

2 days ago

Anil Ravipudi: కీర్తి సురేష్, కృతి శెట్టి..ఇది మీకు గోల్డెన్ ఛాన్స్!

Anil Ravipudi: మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి సక్సెస్‌లను అందుకున్న సంగతి తెలిసిందే. నేను శైలజ…

4 days ago

Balakrishna: నందమూరి బాలకృష్ణకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’..

Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన అవార్డు దక్కింది. తెలుగు చలన చిత్ర…

4 days ago

Mahesh Babu: వారణాసి అప్‌డేట్స్‌తో రాజమౌళి ఏం ప్లాన్ చేస్తున్నాడో!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో పాన్ వరల్డ్ చిత్రంగా…

5 days ago

This website uses cookies.