HariHara Veeramallu: హరిహరవీరమల్లుకి ఆర్ధిక కష్టాలు నిజమేనా?

HariHara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. వినోదాయ సీతమ్ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేయగా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ మూవీ కూడా రెండు నెలల్లో కంప్లీట్ అయిపోతుందని టాక్. మేనెలలో సుజిత్ దర్శకత్వంలో చేయనున్న ఓజీ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంచి. అయితే ఈ మూడు సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు మూవీ ఎందుకు పక్కన పెట్టారు అనే ప్రశ్న తలెత్తుతుంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఇంకా 35 రోజులు మాత్రమే పెండింగ్ ఉందని గతంలో నిర్మాత ఏఎం రత్నం పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే క్రిష్ కూడా ఈ సినిమా ఎంత వేగంగా పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేద్దామా అనే ఆలోచనతోనే ఉన్నారు. అయతే ప్రస్తుతం ఈ మూవీకి ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయనే ప్రచారం తెరపైకి వచ్చింది. గత రెండేళ్ళ నుంచి ఈ మూవీ షూటింగ్ జరుగుతూనే ఉంది. దీంతో నిర్మాణ వ్యయం బాగా ఎక్కువ అయ్యిందని సమాచారం. అనుకున్న బడ్జెట్ కంటే అదనంగా ఖర్చు అయ్యిందనే టాక్ నడుస్తుంది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం నిర్మాత కూడా ఈ సినిమా షూటింగ్ కొనసాగించడానికి సరిపడా పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్నట్లు ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ నేపధ్యంలో షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారని టాక్.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు అన్ని పూర్తి చేసిన తర్వాత హరిహర వీరమల్లు స్టార్ట్ చేద్దామని చెప్పినట్లుగా కూడా టాక్ నడుస్తుంది. అయితే ఆర్ధిక ఇబ్బందులు ఏవీ లేవని, ప్రస్తుతం షూటింగ్ నడుస్తుందనే మాట కూడా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు  షూటింగ్ చేస్తూనే హరిహర వీరమల్లు కోసం నెలలో ఒక వారం, పది రోజులు కేటాయిస్తున్నారని టాక్. అయితే పీరియాడిక్ జోనర్ మూవీ, విజువల్ ఎఫెక్ట్స్ బేస్ మీద హరిహర వీరమల్లు కథ ఉంటుంది. ఈ నేపధ్యంలో క్రిష్ ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటూనే మరో వైపు షూటింగ్ చేస్తూ ఉన్నారని టాక్. ఈ కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుందనే మాట వినిపిస్తుంది.

Varalakshmi

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

1 day ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

2 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

3 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

3 weeks ago

This website uses cookies.