Garlic: సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో లభించే వెల్లుల్లికి ఆయుర్వేద శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుని ఉంది. ప్రతి ఒక్కరి ఇంట్లో లభించే ఈ వెల్లుల్లి వల్ల వంటలకు మంచి రుచి రావడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న ఉద్దేశంతో వెల్లుల్లిని విరివిగా వంటలలో ఉపయోగిస్తూ ఉంటారు. వెల్లుల్లి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే.అయితే ప్రతిరోజు ఉదయం పరకడుపున రెండు వెల్లుల్లి రెబ్బలను తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి.
ప్రతిరోజు ఉదయం లేవగానే పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మానసికంగా కూడా ఎంతో దృఢంగా సంతోషంగా ఉంటారు. వెల్లుల్లిలో ఉండే ఎలిసిన్ అనే మూలకం మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుంది.అలాగే వెల్లుల్లిలో లభించే ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఆంటీ బ్యాక్టీరియల్ గుణాలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా బ్యాక్టీరియాలను నశింప చేయడానికి దోహదం చేస్తుంది.
ఇక వెల్లుల్లిలో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వల్ల మన శరీరంలో పెరుగుతున్న క్యాన్సర్ కణాలను నిరోధించడానికి దోహదం చేస్తుంది.అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పరగడుపున రెండు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగి శరీర బరువు తగ్గడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తుంది అలాగే పేగులలో పేరుకుపోయిన మలినాలను బయటకు తొలగించి ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.