Marriage: సాధారణంగా చాలామందికి పెళ్లి వయసు దాటిపోయిన కూడా పెళ్లి సంబంధాలు సెట్ అవ్వవు అయితే వారి జాతకంలో ఉన్న దోషాలు కారణంగా ఇతరత కారణాల వల్ల పెళ్లి సంబంధాలు సెట్ అవ్వవు అయితే ఇలా పెళ్లి సంబంధం కుదరడం కోసం చాలామంది ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు. ఇలా ఎన్ని సంబంధాలు చూసిన పెళ్లి కాని వారు ఎన్ని పరిహారాలు చేసిన పెళ్లి సంబంధం కుదరని వారు ఈ చిన్న పరిహారం చేస్తే తప్పకుండా పెళ్లి సంబంధాలు కుదురుతాయని పండితులు చెబుతున్నారు.
ఇలా జాతకంలో దోషాల కారణంగా ఇతర కారణాల వల్ల పెళ్లి సంబంధం కనుక సెట్ కాకపోతే అలాంటివారు తమ గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లిబియ్యపు పిండిని ప్రమిదగా చేసి ఆంజనేయ స్వామి ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఇలా స్వామివారి ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి వివాహ సంబంధాలు కుదురుతాయి.
ఇక ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో అలాంటివారు ఆంజనేయస్వామి ఆలయంలో ఆవనూనెతో దీపారాధన చేసి రావాలి. ఇలా చేయటం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.ఉపద్రవాలు ఆటంకాలు తొలగిపోవడానికి గోధుమలు,తెల్ల నువ్వులు, మినుములు, పెసలు బియ్యం ఈ ఐదింటిని పిండిలా చేసి ప్రమిదగా మార్చి అందులో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం వల్ల మీ పనిలో ఆటంకాలు తొలగిపోయి పనులు ఎంతో విజయవంతం అవుతాయి. ఇక శని ప్రభావ దోషంతో బాధపడేవారు నల్ల నువ్వుల పిండితో ప్రమిద చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఇలా చేయటం వల్ల హనుమంతుడి అనుగ్రహంతో శని దోషాలు కష్టాలు తొలగిపోతాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.