Salaar: సలార్ సినిమా చూడటానికి ప్రధాన కారణాలు ఇవే?

Salaar: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాలార్ సినిమా నేడు ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు ప్రాంతాలలో బెనిఫిట్ షోలు కూడా పూర్తి అయ్యాయి అలాగే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఏర్పడటంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలకు ట్విట్టర్ వేదికగా ఈ సినిమా రివ్యూ తెలియజేస్తున్నారు. ఇక ప్రభాస్ నటించిన ఈ సినిమా చూడటానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. మరి ఆ కారణాలు ఏంటి ఏ కారణం చేత ఈ సినిమా చూడవచ్చు అని విషయానికి వస్తే..

five-reasons-to-watch-prabhas-salaar-movie

ఈ సినిమా చూడటానికి ప్రధాన కారణం ప్రభాస్ అని చెప్పాలి. పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రభాస్ నటించిన సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ సినిమాలో ట్రైలర్ టీజర్ విడుదల చేయగా ప్రభాస్ ఎలివేషన్స్ చూసి ఎప్పుడెప్పుడు ఈ సినిమాని తెరపై చూస్తామన్న ఆత్రుత అందరిలోనూ నెలకొంది.

ఈ సినిమాకు డైరెక్టర్ ప్రశాంత్ కావడంతో ఈ సినిమాని చూడటానికి కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు. కేజిఎఫ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ప్రశాంత్ తదుపరి ప్రభాస్ సినిమా చేస్తున్నారు అంటే ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా చూడటానికి డైరెక్టర్ ప్రశాంత్ కూడా ఒక కారణమని చెప్పాలి. ప్రభాస్ కి ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్స్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు.

ఫ్రెండ్షిప్: ఈ సినిమా ఇద్దరి స్నేహితుల మధ్య కొనసాగుతుందని ట్రైలర్ విడుదల చేసిన సమయంలోనే అర్థమవుతుంది.ఖాన్సార్ అనే సిటీ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోంది. ట్రైలర్స్ లో ప్రశాంత్ నీల్ పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రభాస్ మధ్య ఫ్రెండ్ షిప్ నే హైలైట్ చేశారు.

యాక్షన్: ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్ గనుక చూస్తే ఈ సినిమాలో అద్భుతమైనటువంటి యాక్షన్స్ సన్ని వేషాలు కూడా ఉన్నాయని అర్థమవుతుంది.ఒక్కఒక్క ఫైట్ నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని.. వయెలెన్స్ లెవల్ ఊహించలేని విధంగా ఉంటుందని అంటున్నారు. ఇలా ఈ సినిమా చూడటానికి ఇవే ప్రధాన కారణాలని చెప్పవచ్చు.

Sravani

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.