Esha Gupta : ఈషా గుప్తా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విమర్శకుల ప్రశంసలు సైతం పొందిన వర్సెటైల్ నటి. భారతదేశానికి చెందిన పర్యావరణవేత్తగా, ప్రపంచంలోని అత్యంత శృంగార మహిళల్లో ఒకరిగా, ఫ్యాషన్ ఐకాన్‌గా పేరుపొందింది ఈ బ్యూటీ. ఈ బ్యూటీ సోషల్ మీడియా లో పోస్ట్ చేసే హాట్ ఫోటో షూట్‌లతో అత్యంత ప్రజాధరణ పొందింది. తన బోల్డ్ అందాలను చూపించడంలో ఈ బ్యూటీ మిగితా వారితో పోలిస్తే ఒక అడుగు ముందుగానే ఉంటుంది. తాజాగా ఈ చిన్నది తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన హాట్ ఫోటోలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి.
అందాల ఆరబోతలో ఈషా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. చేసే ప్రతి ఫోటో షూట్‌లో తన ఎద సంపదలను స్పష్టంగా చూపిస్తుంటుంది. తన లేటెస్ట్ ఫోటో షూట్ లో కూడా ఈషా ఈ ఫార్ములనే వర్కౌట్ చేసింది. షర్ట్ బటన్స్ విప్పి మరీ తన ఫ్రంట్ పార్ట్‌ను హైలెట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో ఈ చిన్నద ఫుల్ స్లీవ్స్, కాలర్ నెక్ లైన్ కలిగిన బ్లాక్ కలర్ బ్లేజర్ కోట్ వేసుకుంది. లోపల మాత్రం ఏమీ వేసుకోకుండా ఫ్రీ షో చూపించింది. ఇక ఈ బ్లేజర్ కోట్ కు జతగా ఈషా షిమ్మరీ నెట్టెట్ లెగిన్ వేసుకుంది. కుర్చీలో అలా కూర్చిన వంగి మరీ కెమెరాకు పోజులు ఇచ్చి తన ఎద సోయగాలను చూపించి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది.
ఈషా మోడల్ మాత్రమే కాదు 2007లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆమె జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి కూడా. జర్నలిజంలో కోర్సు పూర్తి చేసిన తర్వాత, ఈషా 2012లో సినిమాల మీద ఇంట్రెస్ట్ తో నటనారంగంలోకి అడుగులు పెట్టింది. అనేక వాణిజ్యపరకమైన బ్రాండ్‌లకు మోడలింగ్ కూడా చేసింది ఈ బ్యూటీ.
బాలీవుడ్ లో జన్నత్ 2 తో తన సినీ కెరీర్‌ను ప్రారంభించింది ఈషా గుప్తా. ఆ తరువాత వరుస ఆఫర్లు అమ్మడికి వచ్చాయి. రాజ్ 3డి, చక్రవ్యూహ్, గోరీ తేరే ప్యార్ మే, వంటి సినిమాల్లో నటించింది. తెలుగులోనూ ఈ బ్యూటీకి ఆఫర్లు వచ్చాయి. వీడెవడు, వినయ విధేయ రామలో ఈ చిన్నది కనిపించి ప్రేక్షకులను అలరించింది.
సోషల్ మీడియాలో ఈషా అందాలు ఆరబోయడం ఇది కొత్తేమి కాదు. గతంలోనూ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న అనేక చిత్రాల్లో ఈ బ్యూటీ హద్దులు దాటి మరీ అందాలతో రచ్చ రచ్చ చేసింది. ప్రస్తుత పిక్స్ చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. అమ్మాయిలు కూడా ఓ రకంగా ఈమె ఫ్యాషన్‌కు ఫ్యాన్స్ అయిపోతున్నారు. కొంత మంది ఫాలోవర్స్ ఈ లుక్ లో సూపర్ అంటూ తన అందాలను పొగుడుతుంటే మరికొంత మంది బికినీ పిక్స్ పోస్ట్ చేయండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.